Monday, May 20, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Rahul Gandhi

చట్టబద్ధతతోనే రైతులకు మేలు

కనీస మద్దతు ధరపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచన అప్పుడే జిడిపి వృద్ధికి రైతులు చోదకులు కాగలరని అభిప్రాయం ఎంఎస్‌పిపై మోడీవన్నీ అసత్య ప్రచారాలే ఎక్స్ వేదికగా రాహుల్ సలహా న్యూఢిల్లీ : పంటలకు కనీస...

మేఘాలయ 304 ఆలౌట్

హైదరాబాద్: మేఘాలయతో శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ సమరంలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు...
Uppal stadium matches

రంజీ ఫైనల్‌కు ఉప్పల్ సిద్ధం

నేటి నుంచి హైదరాబాద్‌ - మేఘాలయ తుది పోరు మన తెలంగాణ/హైదరాబాద్ : రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ సమరానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్...
Signed and handover

సంతకాలు పెట్టి అప్పగించారు

పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ మాటలన్నీ ఉత్తవే : హరీశ్‌ రావు మనతెలంగాణ/హైదరాబాద్ : గడిచిన పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీ...
Progress report to madam

మేడమ్ కు ప్రగతి నివేదిక

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుం చి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లీమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని...
Congress mark changes

కాంగ్రెస్ మార్క్ మార్పులు

రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్లలో టిఎస్ స్థానంలో ఇక నుంచి టిజి తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నంలో మార్పులు, చేర్పులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు...
Who knocks down?

ఎవడ్రా పడగొట్టేది?

మనతెలంగాణ/హైదరాబాద్/ఖానాపూర్/ఉట్నూర్: మూడు నెలల్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సిఎం అవుతారని కొందరు అంటున్నారు, అసలు ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేదని రేవంత్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ఆయన...
The power is gone... The fighting spirit is not gone

పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి:  బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్‌ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆదివారం...

చేజేతులా చేజారింది

ఉప్పల్ : గెలుపొందే మ్యాచ్‌లో తడబాటుతో టీమిండియా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. అందరూ భారత్ గెలుపు ఖయమనకున్నా తరుణంలో ఇంగ్లండ్ బౌలర్ టామ్ హరల్టీ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని 28 పరుగుల తేడాతో...

ఉద్యోగాలు లేవ్.. మోడీ అచ్చే దిన్ నయ్.. ధరలు మండిపోతున్నాయ్

మోడీ పాలనలో ఉద్యోగాలు లేవు.. అచ్చే దిన్ నయ్.. దేశంలో ధరలు మండిపోతున్నాయని.. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో...
India vs England 1st test in uppal stadium

సమరోత్సాహంతో భారత్

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ నేటి నుంచి ఉప్పల్‌లో తొలి టెస్టు మన తెలంగాణ/హైదరాబాద్: భారత్‌- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
Mallu Ravi

రాముడి చరిత్ర దేశ ప్రజలకు తెలుసు… ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పాల్సిన అవసరం లేదు

రాజకీయ లబ్దికోసం బిజెపి కొత్త నాటకం రామమందిర కార్యక్రమానికి రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడంపై మల్లు రవి ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు...
Ploys to evade assurances

హామీలు ఎగ్గొట్టే కుయుక్తులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేని కాంగ్రెస్, వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చే స్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు....
BCCI Announces India Squad for first 2 Test Matches against England

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. ఇషాన్ కు షాక్.. పుజారాకు నిరాశ..

స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ, భారత జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ముందుగా రెండు టెస్టు మ్యాచ్ లకు జట్టును...

అభ్యర్థుల ఎంపికపై హస్తినలో కసరత్తు

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరిన సిఎం రేవంత్ రెడ్డి ఖర్గే, సోనియా, రాహుల్‌తో మంతనాలు ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ ఎంపి ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల జాబితా అధిష్ఠానానికి నేడు కేంద్ర మంత్రులను...
KTR fire on Congress

420 హామీలతో గెలిచారు

రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు హామీలను ఎగవేసేందుకే శ్వేతపత్రాలు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌పై పోరాటం తెలంగాణ గళం, బలం,దళం బిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ ఎంపిలు గెలవకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ అనామకమవుతుంది తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం బిజెపి, కాంగ్రెస్ వల్ల...
Truck Drivers Strike Across India

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం పలు...
Employment Year

ఉద్యోగ నామ సంవత్సరం

కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ...
Revanth Reddy

ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ… ఏఐసిసి అగ్రనేతలతో భేటీ

ఎంపి ఎన్నికలు సహా, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, మంత్రివర్గ విస్తరణ చర్చ ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి అధికారులతో సమావేశం తొలిసారిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని పరిశీలించిన రేవంత్ మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి...
unemployed hopes on new government

కొత్త సర్కారుపై నిరుద్యోగుల కోటి ఆశలు

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో నిరుద్యోగుల్లో నోటిఫికేషన్లపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు,...

Latest News