Monday, April 29, 2024
Home Search

నష్టపరిహారం - search results

If you're not happy with the results, please do another search
Compensation for Corona vaccine failure:WHO

కరోనా టీకా బెడిసికొడితే నష్టపరిహారం

  ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటన లండన్ : కొవాక్స్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకాల వల్ల ఎలాంటి ప్రమాదకర పరిణామాలు తలెత్తినా దానికి పరిహారం చెల్లిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొవాక్స్ ద్వారా...

హతుడు ఐబి ఉద్యోగి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం

  ఢిల్లీ క్యాబినెట్ అంగీకారం న్యూఢిల్లీ : ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత శర్మ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం మంజూరుకు ఢిల్లీ క్యాబినెట్ సోమవారం ఆమోదించింది....

రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం కింద త్వరలో రూ.35 వేల కోట్లు

  న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లలో ఆదాయ నష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. జిఎస్‌టి చట్ట ప్రకారం 2015 16...

వయో వృద్ధులకు బీమా ధీమా

న్యూఢిల్లీ : భారత్‌లో ఇక ఏ వయస్సు వారైనా ఆరోగ్య బీమా పాలసీలు కొనుగోలు చేయవచ్చు. ఇ ప్పటి వరకు భారత్‌లో 65 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీలు...
Chennuru farmers wrote a letter to CM Revanth Reddy

సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు

హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...
Farmers sent postcards to Revanth reddy

రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు

సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు...

ఈక, తోక తెలిసే కూలే కాళేశ్వరం కట్టారా

మనతెలంగాణ/హైదరాబాద్ :ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టు మూడేళ్లకే కుప్పకూలిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ రోపించారు. ‘కాళేశ్వరం...

రియాక్టర్ పేలి ఆరుగురు మృతి

మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్‌తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...

నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?: బండి సంజయ్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు...

ఎందుకీ దుస్థితి

మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్‌లను తెచ్చిపెట్టారని...
Revanth Reddy's style as BJP B team leader: Harish Rao

ఎకరాకు రూ. 10 వేల పరిహారం చెల్లించాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న...
Hand

100 రోజులు..తప్పులు

పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’ వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా వంద ప్రశ్నలు సంధించిన బిఆర్‌ఎస్ మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...

అకాల వర్షం..అపార నష్టం

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...

వినియోగదారుడా తెలుసుకో..

వివిధ ప్రాంతాలలో తయారు అయ్యే వస్తువులు గాని, సేవలు గాని చిట్టచి వరకు ఉపయోగించే వారే వినియోగదారులు. వినియోగం లేకుంటే ఉత్పత్తిదారులకు ఉత్పత్తి చేయడానికి అవసరం ఉండదు. ఆర్ధిక, వ్యాపార, ప్రచార రంగాలలో,...

అన్నదాతల ఆక్రందన..12 ఎకరాల్లో వరి పంటకు నిప్పు

ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలకు సాగుకు నీరందక ఎండుతుండంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. పండించిన పంటలు చేతికిరావనే ఆక్రందనతో రైతులు తమ వరి పంటకు నిప్పంటించి నిరసన తెలుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల...
A child of the Movement

బరాబర్ ఉద్యమ బిడ్డను

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి : సిఎం రేవంత్‌రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే పదవికి రా జీనామా చేసి, మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ కెటిఆర్...

దమ్ముంటే రాజీనామా చేసి..మల్కాజిగిరిలో నాపై గెలువు: కెటిఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి, మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి సవాల్ విసిరారు. కామారెడ్డి...

అమరజవాన్ల కుటుంబాలకు ఢిల్లీ సర్కార్ రూ. 1 కోటి పరిహారం

గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ప్రాణాలర్పించిన 35 మంది అమరవీరుల కుటుంబాలకు, కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలందచేసే క్రమంలో వైరస్‌బారిన పడి మరణించిన 92 మంది కొవిడ్ వారియర్ల కుటుంబాలకు రూ....

పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి

పెషావర్ : పాకిస్థాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
37 people died due to heavy rains in Pakistan

పాక్‌లో భారీ వర్షాలకు 37 మంది మృతి

పెషావర్ : పాకిస్థాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...

Latest News