Thursday, May 16, 2024
Home Search

భద్రతా దళాల - search results

If you're not happy with the results, please do another search

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ హతం

గడ్చిరోలి జిల్లాలో సోమవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు మహిళలతోసహా ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. భమ్రాగడ్ తాలూకాలోని కట్రంగట్ట గ్రామ సమీపంలోని అడవిలో నక్సలైట్లు మకాం పెట్టారని నిఘా వర్గాల...
Clashes in POK

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తిరగబడుతున్న ప్రజలు

ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఓకె)లో ప్రజలకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణ తీవ్రతరం అయింది. ప్రజల దాడి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు తీశారు. దద్యాల్, మీర్పూర్, సమహనీ, సెహన్సా, రావల్ కోట్,...
Two killed including most wanted terrorist in Kashmir encounter

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం

శ్రీనగర్ : కశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. దక్షిణ...
Encounter in Kulgam district

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్ము : జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుని . ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే మృతుల వివరాలు ఇంకా...
Air Force jawan dead in Jammu kashmir

ఉగ్రవాదుల దాడి…. మరో ఎయిర్‌ఫోర్స్ జవాన్ మృతి

జమ్ము కశ్మీర్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎయిర్‌ఫోర్స్ జవాన్ మృతి చెందాడు. జమ్ములోని పూంఛ్ జిల్లాలోని సూరన్ కోట్ ప్రాంతంలో...

నెత్తురోడిన దండకారణ్యం

మన తెలంగాణ/చర్ల :ఛత్తీస్‌గఢ్‌లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అ డవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కా ల్పులలో ముగ్గురు మహిళలతోసహా 10మంది నక్సలైట్లు మ రణించారు. గత...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అడవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ముగ్గురు మహిళలతోసహా 9 మంది నక్సలైట్లు మరణించారు. గత 15 రోజుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇంత పెద్ద...
Pakistani boat apprehended near Gujarat coast with drugs worth ₹600 crore

గుజరాత్ తీరంలో రూ. 600 కోట్ల డ్రగ్స్‌తో పాకిస్థాన్ బోటు పట్టివేత

గాంధీనగర్:  గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో రూ. 600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్ తో 14 మంది పాకిస్తానీ పౌరులను భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఇండియన్...

బీజపూర్ ఎన్‌కౌంటర్‌లో నక్సల్ మృతి

ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. బీజపూర్ జిల్లా రిజర్వుగార్డ్ (డిఆర్‌జి) బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో గాలిస్తుండగా, ఆదివారం తెల్లవారు...
Chhattisgarh Lok Sabha Polls in 3 phases

బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు

బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు నక్సల్ ప్రభావిత జిల్లాలలో భారీ భద్రతా ఏర్పాట్లు ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ సీట్లకు 3 దశలలో పోలింగ్ బీజాపూర్ /సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజవకవర్గానికి హెలిపాక్టర్లలో...
PM Modi Speech at Rally in Uttarakhand

మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ

రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
Polling for the first time in the Maoist stronghold

మావోయిస్టుల కోటలో తొలిసారి పోలింగ్

రాంచీ : మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ఝార్ఖండ్ సింహ్‌భూమ్ పార్లమెంట్ నియోజక వర్గం లోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్ బూత్‌లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్ బృందాలను ,...
Encounter in Chhattisgarh

దంతెవాడ ఎన్‌కౌంటర్‌లో నక్సల్ హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక నక్సలైట్ మరణించాడు. కిరండల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. పురంగల్, బడేపల్లి,...
Huge Encounter In Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు హతం

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 10 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం...
Bomb Attack in Pakistan

పాకిస్థాన్‌లో బాంబు డిస్పోజల్ స్కాడ్ పైనే దాడి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో భద్రతా దళాలను లక్షంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆగడం లేదు. తాజాగా గ్వాదర్ పోర్టు సిటీ వద్ద బాంబు నిర్వీర్య దళంపై దాడి జరిగింది. ఈ సంఘటనలో...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా, బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా నేత కూడా ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ మృతి

ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అడవుల్లో శనివారం ఉదయం 8.30...

8 మంది బలూచ్ తిరుగుబాటుదారులు హతం

బలూచిస్తాన్ ప్రావిన్సులోని గ్వదర్ పోర్టు అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొరబడేందుకు సాయుధ బలూచ్ తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని పాక్ భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు పాక్...

గ్వాదర్ పోర్ట్‌పై బలూచ్ మిలిటెంట్ల దాడి… 8 మంది మృతి

చైనాపాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్ )లో భాగమైన పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్ట్‌పై దాడి జరిగింది. సాయుధులైన బలూచ్ తీవ్రవాదులు గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. పోలీస్‌లు,...
Naxalites

ఎన్నికల ముంగిట్లో ఎన్‌కౌంటర్లు

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని ఎలాంటి విధ్వంస కాండ జ రగకుండా నివారించడానికి నక్సల్ ప్రభావి త ప్రాంతాల్లో గాలింపు చర్యలు పోలీస్‌లు ముమ్మరంగా చేపట్టారు. ఈ...

Latest News