Wednesday, May 29, 2024

ఒరిస్సాలో ఎన్నికల ప్రచారానికి భట్లి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒరిస్సా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒరి స్కారాష్ట్రానికి వెళ్ళారు. ఒరిస్సాలోని బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీతో కలిసి పయనమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News