Sunday, April 28, 2024
Home Search

హోం గార్డు - search results

If you're not happy with the results, please do another search
Home Guards who met MLA Akbaruddin

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కలిసిన హోంగార్డులు

హైదరాబాద్: తమ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలని హోంగార్డులు ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేను తన నివాసంలో కలిశారు. తెలంగాణ...

హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని ఎంపికి వినతి

సిటిబ్యూరోః  చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డికి సైబరాబాద్ హోంగార్డ్ సంఘం అధ్యక్షుడు అశోక్ వినతిపత్రం అందజేశారు. ఈమేరకు చేవెళ్ల ఎంపి డాక్టర్...

హోంగార్డు శంకర్‌కు కలెక్టర్ ప్రశంస

కారేపల్లి : మండల పరిధిలోని చీమలపాడులో బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో హోంగార్డు శంకర్ చూపించిన తెగువకు కలెక్టర్ విపి.గౌతమ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఇటీవల...

తప్పిపోయిన వృద్ధురాలికి హోంగార్డు సాయం

సిటిబ్యూరోః తాను వెళ్లాల్సిన ప్రాంతాన్ని మర్చిపోయి రోడ్డుపై తిరుగుతున్న వృద్ధురాలికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు సాయం చేశాడు. కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అశోక్ అక్కడే ఓ...

మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

సిటిబ్యూరోః విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. మేడ్చెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న జి. శ్రీనివాస్ విధి...
Bihar Biker Kills Home Guard

బైక్‌ను ఆపమన్నందుకు ఢీకొట్టడంతో హోంగార్డు మృతి

  పాట్నా: వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ ఆపమన్నందుకు హోంగార్డును ఢీకొట్టడంతో చనిపోయిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బ్రజేష్ ఉపాధ్యాయ్ జంఢా పోలీస్ స్టేషన్‌లో...
Financial assistance to Home Guard family

హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం

మనతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి: జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన అమలి విశ్వనాథం కుటుంబానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి రూ. 50వేల...
Three jailed for obstructing traffic home guard duties

ట్రాఫిక్ హోంగార్డు విధులకు ఆటంకం కల్గించిన ముగ్గురికి జైలు

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు విధులకు ఆటంకం కల్గించిన ముగ్గురు యువకులకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి ట్రాఫిక్ పోలీస్...

విధి నిర్వహణలో హోంగార్డు మృతి

హైదరాబాద్: లారీ ఢీకొట్టడంతో ఓ హోంగార్డు మృతిచెందిన సంఘటన అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం...వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం, చాపలగూడెం గ్రామానికి చెందిన గాండి...
Home Guards Raising Day Celebrations

హోంగార్డులు పెన్షన్ పథకాలలో చేరడం ఉత్తమం

నిజానికి హోంగార్డులు స్వతంత్ర భారతదేశంలో స్వచ్ఛంద సంస్థగా 1946 డిసెంబర్ 6వ తేదీన ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కావున ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన హోంగార్డు రైజింగ్ డే గా...
Constable fight with Home guard in UP

నడిరోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుల్, హోంగార్డు (వీడియో వైరల్)

లక్నో: ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జగమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. కానిస్టేబుల్, హోంగార్డు ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు ఒకరిపై...

పారిపోయిన ప్రేమజంట… సహకరించిన వారిని చితకబాదిన హోంగార్డు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ప్రేమజంట పారిపోయింది. ప్రేమజంటకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను హోంగార్డు చితకబాదాడు. ఇద్దరు వ్యక్తులు నాగరాజు, రాముడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక...
Road accident in Medchal district: Three killed

హోంగార్డుపైకి దూసుకెళ్లిన లారీ… ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై శనివారం  లారీ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి ఇద్దరు పైకి దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులలో...
Komatireddy Venkat Reddy demond Revanth Reddy says Apology

నన్ను హోంగార్డుతో పోల్చారు: కోమటి రెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమావేశంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తనని హోంగార్డుతో పోల్చారని, తనని పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం...
Case registered on Home guard in SR Nagar

ఎస్‌ఆర్‌నగర్ పిఎస్ లో హోంగార్డుపై కేసు నమోదు…

హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. డబ్బుల విషయంలో హోంగార్డు శేఖర్ నుంచి ఇద్దరు వ్యక్తులకు బెదిరింపులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో...
woman saved

అమ్మో బతికిపోయింది !…రైలు ప్రయాణికురాలిని కాపాడిన హోంగార్డు!!

న్యూఢిల్లీ: ముంబైలోని సబర్బన్ రైలులో అప్రమత్తమైన హోంగార్డు... కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయిన మహిళా ప్రయాణికురాలిని రక్షించాడు. రైలు నుంచి దూకిన మహిళ ప్లాట్‌ఫారమ్‌పై పడ్డంతో బ్యాలెన్స్‌ కోల్పోయింది. బ్యాలెన్స్‌ని...
Increased salaries of TS homeguards

హోంగార్డుల గౌరవవేతనం 30%పెంపు

రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు ఈ ఏడాది జూన్ నుంచే అమలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచుతూ కొత్త సంవత్సరం కానుక అందించింది. రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని...
Job for the wife of the deceased home guard

హోంగార్డు భార్యకు ఉద్యోగం

నియామక పత్రం అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర హైదరాబాద్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు భార్యకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శ్రీనయ్య...
Financial assistance to the families of home guards

హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం

మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముగ్గురు...
Home guard dead in bike accident

బైక్ ప్రమాదంలో హోంగార్డు మృతి

అమరావతి: బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి పడి పోవడంతో తీవ్రంగా గాయపడిన హోంగార్డు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా...

Latest News