Sunday, May 19, 2024
Home Search

మంత్రి ఈటల రాజేందర్ - search results

If you're not happy with the results, please do another search

కరోనా సోకిన వారందరికీ గాంధీలోనే చికిత్స: ఈటెల

హైదరాబాద్‌ః రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ వ్యక్తులందరికీ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం గాంధీలో కరోనా పేషెంట్ మేనేజ్‌మెంట్‌పై అధికారులు, వైద్యులతో మంత్రి ఈటెల...

అతిక్రమిస్తే కేసులు

  జ్వరం, గొంతు నొప్పికి మందులు కొనుగోలు చేసినా వివరాలు తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్‌లు.. జిహెచ్‌ఎంసి పరిధిలోనే 146 వాలంటీర్లు, సిబ్బందితోనే నిత్యావసరాలు పంపిణీ.. దాతలను అనుమతించొద్దు వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక...

కంటైన్‌మెంట్లలో కఠినం

  లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి అవసరమైతే రహదారులన్నీ మూసివేత ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి రాబోయే 10 రోజులు కీలకం వైరస్ నివారణ...

సచివాలయానికి కరోనా సెగ

  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్‌కు వైరస్ రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య 77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...
Preventing Corona

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం

కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్ శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్ మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్ గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
CM KCR

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

  అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి 11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...

రాష్ట్రంలో కరోనా లేదు

  అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం పుణె ల్యాబ్‌కు పంపించాం అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం పౌరులు...
CM-KCR

అసంఖ్యాక ఆశావహులు

ఆచితూచి బి ఫారాలివ్వండి ఆరేళ్ల టిఆర్‌ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది అందుకే మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్  ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు అన్ని కోణాల్లో ఆలోచించి...

Latest News