Sunday, April 28, 2024
Home Search

ఆర్టీసీ - search results

If you're not happy with the results, please do another search
Regional Manager visit Bhadrachalam RTC Depot

భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన రీజనల్‌ మేనేజర్

భద్రాచలం: భద్రాచలం ఆర్టీసీ డిపోను ఖమ్మం రీజనల్ మేనేజర్ ప్రభులత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భద్రాచలం ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఆమె నగదు బహుమతితో...

ఆర్టీసీ బస్సు ఢీకొని మత్స్యకారుడు మృతి

చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుందరగిరి గ్రామానికి చెందిన మత్స్యకారుడు మెడబోయిన మల్లేశం (55) ఉదయం...
Bandi Sanjay speech at RTC Workers Atmiya Sammelanam

ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: అధికారంలోకి రాగానే సమ్మె సమయంలో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని, ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో భారతీయ...
Bike and RTC bus collide in nirmal

నిర్మల్‌లో బైక్‌, ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరు స్పాట్ డెడ్

సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బైకు, ఆర్టీసీ బస్సు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో...
Medak MLA Padma Devender Reddy started New buses

ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితం

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో ఆవరణలో మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నూతన బస్‌లో...
TSRTC Bus catches Fire in Suryapet

సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సూర్యాపేట: ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బుదవారం తెల్లవారుజామున ఖమ్మం నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళ్తుండగా చివ్వేంల వద్ద బస్సు(ఇంద్ర ఏసి)లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను...
RTC driver who returned the cash

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

హైదరాబాద్ : కుషాయిగూడ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు బస్సులో దొరికిన నగదును నిజాయితీ గా, తిరిగి అందజేసిన ఎస్ విఆర్ రెడ్డి, డ్రైవర్ కుషాయిగూడ డిపో గారు అభినందనీయులు. పాప్...
15 injured in RTC bus overturns at Wanaparthy

వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

కొత్తకోట : వనపర్తి జిల్లా మదర్ తెరిసా జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
TSRTC Special Buses for Sabarimala Yatra

అయ్యప్ప భక్తులకు టిఎస్ ఆర్టీసీ శుభవార్త

హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త తెలుపుతుంది. పవిత్ర కార్తీక మాసం కావడంతో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప...
Free medical camp at Gadwal RTC Depot

ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు..

ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం ఉంటేనే ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని గద్వాల డీఎస్‌పీ ఎన్‌సీహెచ్ రంగస్వామి అన్నారు. టీఎస్‌ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా శనివారం గద్వాల ఆర్టీసీ డీపోలో టీయస్...
RTC bus overturned in Ananthagiri Ghat road

అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా

  వికారాబాద్ : బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో...
Man dies after being hit by RTC bus in hyderabad

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కనకరాజు...
Two RTC buses collided in nizamabad

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

మాక్లూర్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ అర్బన్ పార్క్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే తెలుసుకున్న మాక్లూర్ ఎస్సై యాదగిరి...
Tickets with digital payment at APSRTC

ఎపిఎస్‌ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుతో టికెట్లు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్టీసీ) సత్తా చాటుతోంది. తాజాగా ప్రయాణికులకు మరో సులభతర వెసులుబాటును కల్పిస్తూ ఆర్టీసీ శుక్రవారం...
Auto hit RTC MD Sajjanar car At Peddapalli

సజ్జనార్ కారును ఢీకొట్టిన ఆటో… ఆర్టీసీ ఎండీకి గాయాలు

పెద్దపల్లి: టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కారును ఆటో ఢీకొనడంతో తృటిలో ప్రమాదం తప్పిన సంఘటన పెద్దపల్లి ధర్మారం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎండి సజ్జనార్ చేతికి స్వల్ప గాయాలయ్యాయని, ఆటోలో...
T-24 ticket price hike in Hyderabad

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఇద్దరు మృతి

అమరావతి: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రావనేపల్లి దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు....
Road accident in Medchal district: Three killed

సంగారెడ్డిలో టైరు పేలి కర్నాటక ఆర్టీసీ బస్సు బోల్తా

సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద గురువారం రెండు రోడ్డుప్రమాదాలు సంభవించాయి. డివైడర్ పై చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ను వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఢీకొట్టింది. ఈ...
Vocational Courses in RTC: Chairman Bajireddy Govardhan

ఆర్టీసీలో ఒకేషనల్ కోర్సులు

పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్ : రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్...

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు: యువతి మృతి

  హైదర్‌నగర్: హైదరాబాద్ లోని హైదర్‌నగర్ లో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృత్యువాతపడింది. ఈ ప్రమాదం జరగడంతో రెండు కిలోమీటర్ల...

Latest News