Tuesday, May 7, 2024
Home Search

వరల్డ్‌కప్ - search results

If you're not happy with the results, please do another search
U-19 ODI WC 2024 Final between India and Australia

నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్: తుది సమరానికి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా..

బెనోని: ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు....
IND vs AFG 2nd T20 Match on Jan 14

నేడు అఫ్గాన్‌-భారత్ రెండో టి20.. సిరీస్ పై కన్నేసిన రోహిత్ సేన

ఇండోర్: అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగే రెండో టి20కి ఆతిథ్య భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ 1-0లో నిలిచింది. రెండో టి20లోనూ గెలిచిన సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో...

అఫ్గాన్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక

ముంబై: సొంత గడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ఆదివారం టీమిండియాను ఎంపిక చేశారు. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి...
Dhoni hukka video

ధోనీ… ఇదేం పని?… మండిపడుతున్న నెటిజన్లు

హైదరాబాద్: ధోనీ అంటే చాలు రెండు ప్రపంచ కప్‌లు అందించిన విషయాలు గుర్తుకు వస్తాయి. టి20, వన్డే వరల్డ్‌కప్‌లు అందించిన ఘనత ధోనీకే దక్కుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం...

జూన్ 9న భారత్‌-పాక్ పోరు

దుబాయి: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ ఒకటిన...
Warner retires from ODIs

వన్డేలకు వార్నర్ వీడ్కోలు!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ తాజాగా వన్డేల నుంచి కూడా తప్పకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని వార్నర్...
Satvik-Chirag Jodi for Khel Ratna

ఖేల్ రత్నకు సాత్విక్-చిరాగ్ జోడీ

క్రీడా పురస్కారాల రేసులో హుస్సాముద్దీన్, షమి! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటించే జాతీయ క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు ఆటగాళ్లను పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్‌చంద్...
IND vs SA T20 Squad 2023 Starts From Dec 10

సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌: కుర్రాళ్లకు మరో ఛాన్స్!

భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ఆదివారం తెరలేవనున్న విషయం తెలిసిందే. డర్బన్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టి20 జరుగనుంది. రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇటు...
Irfan Pathan Slams Selectors to Select 3 Captains for South Africa Tour

సౌతాఫ్రికా పర్యటన: ముగ్గురు కెప్టెన్ల ఎంపికపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి

సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బిసిసిఐ ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందో తనకు అర్థం...

టి20 ప్రపంచకప్ బరిలో 20 జట్లు

దుబాయి: వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఖరారయ్యాయి. 2024లో జూన్ 4 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. టోర్నీలో రికార్డు స్థాయిలో...
Uganda qualified for T20 World Cup 2024

చరిత్ర సృష్టించిన ఉగాండా.. టి20 ప్రపంచకప్‌కు అర్హత..

ఆఫ్రికా దేశం ఉగాండా ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న టి20 ప్రపంచకప్‌నకు ఉగాండా అర్హత సాధించింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో రువాండాను ఓడించడం...
Ambati rayudu comments on World cup final

ఫైనల్‌లో ఆ విధంగా పిచ్ ను తయారు చేయాల్సింది కాదు: రాయుడు

హైదరాబాద్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్ నెమ్మదిగా ఉండడంతో టీమిండియా ఓడిపోయిందని అంబటి...
Australia is clearly dominating the ICC trophies

ఐసిసి ట్రోఫీల్లో ఆసీస్‌దే హవా..

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన అంతర్జాత క్రికెట్ మండలి (ఐసిసి) ట్రోఫీ ల్లో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఐసిసి ఆధ్వర్యంలో నాలుగు ప్రధాన ట్రోఫీలను నిర్వహించడం అనవాయితీగా వస్తోం ది....

కుర్రాళ్ల సత్తాకు పరీక్ష.. నేడు ఆస్ట్రేలియాతో తొలి టి20

విశాఖపట్నం: సుదీర్ఘ కాలంగా సాగిన వన్డే ప్రపంచకప్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్లో తలపడిన ఆస్ట్రేలియాటీమిండియా జట్ల మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు గురువారం...
ICC ODI Rankings 2023: Rohit and Virat enter into Top 5

శుభ్‌మన్ అగ్రస్థానం పదిలం.. టాప్5లో కోహ్లి, రోహిత్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు టాప్5లోకి దూసుకెళ్లారు....
Jairam Ramesh master of drama jibe at PM Modi over videos with Team India

మాస్టర్ ఆఫ్ డ్రామా

ప్రధానిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విసుర్లు న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయనను మాస్టర్ ఆఫ్ డ్రామాగా అభివర్ణించారు....
Australia won 6th ODI World Cup

ప్రపంచ క్రికెట్‌పై కంగారూల ముద్ర.. ఎదురులేని శక్తిగా ఆస్ట్రేలియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి చాటింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను...

చివరి మెట్టుపై భారత్ బోల్తా

అహ్మదాబాద్: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే టీమిండియా ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో...

ఆరు వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు

హైదరాబాద్: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే టీమిండియా ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో...

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుంది: ప్రియాంక గాంధీ జోస్యం

హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ...

Latest News