Home Search
వరల్డ్‌కప్ - search results
If you're not happy with the results, please do another search
టి20 వరల్డ్‌కప్ సారథి రోహితే
బిసిసిఐ కార్యదర్శి జైషా
రాజ్‌కోట్: ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బిసిసిఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు....
వరల్డ్‌కప్: నేడు రెండు మ్యాచ్‌లు..
ప్రపంచకప్‌లో శనివారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్-అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లకు ఇదే తొలి...
నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్.. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ
మెగా సమరానికి సర్వం సిద్ధం
నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ రానే...
వరల్డ్‌కప్ కొత్త టీమ్ ఖరారు
ముంబై: సొంత గడ్డపై జరిగే ప్రపంచకప్ కోసం మార్పులతో కూడిన కొత్త జట్టును గురువారం సెలెక్టర్లు ప్రకటించారు. సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు లభించింది. గాయపడిన అక్షర్ పటేల్...
వన్డే వరల్డ్‌కప్: ఉప్పల్ స్టేడియంలో పాక్ మ్యాచ్‌లు
లాహోర్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును పిసిబి సెలెక్షన్ కమిటీ చైర్మన్...
ఉప్పల్‌లో వరల్డ్‌కప్ ట్రోఫీ సందడి..
హైదరాబాద్: భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ట్రోఫీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తోంది. ప్రపంచకప్ ట్రోఫీని జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. గురువారం చారిత్రక చార్మినార్ ప్రాంతంలో ట్రోఫీని అభిమానుల...
టి20 వరల్డ్‌కప్ 2024 వేదికలు ఖరారు..
దుబాయి: వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్, యూఎస్ఎ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అమెరికాలోని వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది....
టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీ ఆవిష్కరణ
ముంబై: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని రూపొందించారు. భారత క్రికెట్ టీమ్ ఆఫీషియల్ జెర్సీ స్పాన్సర్ అడిడాస్ సంస్థ బుధవారం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు...
వరల్డ్‌కప్ సందడి షురూ..
ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచకప్ సందడి ప్రారంభమైంది. వరల్డ్‌కప్ ట్రోఫీని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ ట్రోఫీ ముంబై...
మహిళల టి20 వరల్డ్‌కప్: టీమిండియాకు కఠిన పరీక్ష..
కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. గురువారం ఇక్కడి న్యూలాండ్స్ స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో కిందటి రన్నరప్ భారత్ తలపడనుంది. లీగ్...
10నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్
కేప్‌టౌన్: ఐసిసి ప్రపంచకప్ సమరానికి మరో ఐదురోజుల్లో తెర లేవనుంది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ నెల 10 ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో పదిజట్లు ప్రపంచ టైటిల్ కోసం...
మహిళల అండర్19 వరల్డ్‌కప్.. ఫైనల్లో భారత్
పొచెఫ్‌స్ట్రూమ్: మహిళల అండర్19 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్‌లో ఇంగ్లండ్...
అలా జరిగితే వరల్డ్‌కప్‌లో ఆడం
కరాచీ: తమ దేశంలో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనక పోతే తాము కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా స్పష్టం చేశాడు....
అలా జరిగితే వరల్డ్‌కప్‌లో ఆడం
కరాచీ: తమ దేశంలో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనక పోతే తాము కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా స్పష్టం చేశాడు....
ఫిఫా వరల్డ్‌కప్ 2022: బోణీ కొట్టిన ఈక్వెడార్..
ఫిఫా వరల్డ్‌కప్ 2022.. బోణీ కొట్టిన ఈక్వెడార్
ఆతిథ్య ఖతార్‌పై 2-0తో గెలుపు
ఖతార్: ఎడారి దేశం ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. లేజర్ లైటింగ్ షోలు, సంప్రదాయ అరబిక్ సంగీతంతోపాటు...
టీమిండియాకు షాక్.. వరల్డ్‌కప్‌కు బుమ్రా దూరం?
ముంబై: ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్‌కు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే గాయంతో...
భారత్‌కు టి20 వరల్డ్‌కప్ అందిస్తా: కార్తీక్
ముంబై : ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడమే తన అంతిమ లక్ష్యమని టీమిండియా సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తెలిపాడు. కాగా, కార్తీక్ గడిచిన ఐపిఎల్ నుంచి మంచి...
వరల్డ్‌కప్‌కు మంధాన ఫిట్
ఓవల్: వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద ఊరట లభించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వరల్డ్‌కప్‌లో పాల్గొనే విషయంలో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో...
మహిళల వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్: పాకిస్థాన్‌తో భారత్ తొలి పోరు
ఆక్లాండ్: వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 4న ఆతిథ్య న్యూజిలాండ్ ఆరంభ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇక భారత్ తన మొదటి...
టీ20 వరల్డ్‌కప్ కు టీమిండియా ఎంపిక: సెలెక్టర్ల తీరుపై విమర్శలు..
ముంబై: వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తదితరులను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయడాన్ని క్రికెట్ అభిమానులు, మాజీ...