Monday, May 6, 2024
Home Search

వరల్డ్‌కప్ - search results

If you're not happy with the results, please do another search
Team India selection for T20 World Cup

వరల్డ్‌కప్ టీమ్‌లో శార్దూల్‌కు చోటు

వరుణ్, హార్దిక్ స్థానాలు పదిలం, ప్రపంచకప్ కోసం టీమిండియా ఎంపిక ముంబై: ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాలో యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చాడు....
ICC to use word 'Batter' instead of 'Batsman

టి20 వరల్డ్‌కప్‌ నుంచి బ్యాట్స్‌మన్‌కు బదులుగా బ్యాటర్

ఐసిసి నిర్ణయం దుబాయి: క్రికెట్‌లో లింగ వివక్షకు తావు లేకుండా ఉండడానికంటూ గత నెలలో బాట్స్‌మన్ అనే పదాన్ని బ్యాటర్‌గా మార్చాలపి మెరిలిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) గత నెల సూచించిన విషయం తెలిసిందే. ఈ...

ట్వంటీ20 వరల్డ్‌కప్ అర్హత మ్యాచ్‌లకు తుఫాన్ గండం!

మస్కట్: ఒమాన్ వేదికగా త్వరలో ఆరంభమయ్యే ట్వంటీ20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న ఒమాన్‌ను షహీన్ తుఫాన్ హడలెత్తిస్తోంది. వేగవంతమైన గాలులు, అతి...
Sam Curran Ruled out of T20 World Cup with Injured

వరల్డ్‌కప్ ముందు ఇంగ్లండ్‌కు షాక్..

లండన్: ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్‌కు గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఐపిఎల్‌లో చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న శామ్ కరన్ కొంత...
BCCI Announces T20 World Cup Team

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన

అశ్విన్, అక్షర్ పటేల్‌కు స్థానం టి20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన కొత్త బాధ్యతల్లో ధోనీ ముంబయి: వచ్చే అక్టోబర్‌లో జరగనున్న టి20 వరల్‌డ కప్ మ్యాచ్‌లకు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం...
Trophy for Men's T20 World Cup was unveiled

వరల్డ్‌కప్ ట్రోఫీ ఆవిష్కరణ

దుబాయి: యుఎఇ, ఒమాన్ వేదికగా త్వరలో జరుగనున్న పురుషుల ట్వంటీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించారు. దుబాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీని...

వరల్డ్‌కప్ నుంచి తమీమ్ ఔట్

ఢాకా: గల్ఫ్ వేదికగా అక్టోబర్‌లో జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తప్పుకున్నాడు. కొంతకాలంగా తాను టి20 క్రికెట్‌ను ఆడడం లేదని, ఇలాంటి స్థితిలో తన స్థానంలో...
T20 World Cup in the UAE:Jay shah

యుఎఇలోనే వరల్డ్‌కప్!

బిసిసి కార్యదర్శి జై షా ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి మార్చే అవకాశాలున్నాయని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జై...
The UAE will also host the T20 World Cup

గల్ఫ్ గడ్డపైనే టి-20 వరల్డ్‌కప్?

పావులు కదుపుతున్న బిసిసిఐ! ముంబై: భారత గడ్డపై ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ప్రపంచకప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌ను విదేశాలకు తరలించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్...
T20 World Cup 2021 May be moved to UAE

భారత్ నుంచి టి20 వరల్డ్‌కప్ తరలిపోయినట్టేనా?

ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ ఇక్కడి నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది....
Women's T20 World Cup schedule finalized

మహిళల టి20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ఖరారు

  దుబాయి: మహిళల ట్వంటీ ప్రపంచకప్ 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. న్యూజిలాండ్ వేదికగా 2022లో ఈ వరల్డ్‌కప్ జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ వరల్డ్‌కప్ 2021లోనే జరగాల్సి ఉంది....
Significance for the IPL after World Cup final

వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత స్థానం ఐపిఎల్‌దే

  ముంబై: ప్రపంచ క్రికెట్‌లో ఐపిఎల్ అత్యంత జనాదారణ కలిగిన లీగ్‌గా కొనసాగుతుందని ముంబై స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరిచేది ఒక్క ఐపిఎల్...
Mithali Raj made clear about his retirement

వరల్డ్‌కప్ తర్వాతే రిటైర్మెంట్

  న్యూఢిల్లీ : తన రిటైర్మెంట్ గురించి భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టత ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని...
ICC makes Changes before T20 World Cup 2022

వరల్డ్‌కప్‌పై ఎటూ తేల్చని ఐసిసి

దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌పై నెలకొన్న అనిశ్చితికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. వరల్డ్‌కప్ నిర్వహణకు సంబంధించి గురువారం జరిగే ఐసిసి సమావేశంలో స్పష్టమైన...
Team India players selected for T20 World cup

రింకును ఎంపిక చేయకపోవడం బాధగానే ఉంది: అగార్కర్

అన్ని ఆలోచించే జట్టును ఎంపిక చేశాం: చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబై: పకడ్బంధీ ప్రణాళికతోనే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాను ఎంపిక చేశామని బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ స్పష్టం చేశారు....
Australia Team Selection for World Cup

మిఛెల్ మార్ష్‌కు కెప్టెన్సీ

వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా టీమ్ ఎంపిక మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టుకు మిఛెల్ మార్ష్ సారథ్యం వహిస్తాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం జట్టును...
T20 world cup players

మెగా టోర్నీకి టీమిండియా ఎంపిక… రాహుల్ కు మొండిచేయి

సారథిగా రోహిత్, హార్దిక్‌కు వైస్ కెప్టెన్సీ శివమ్, శాంసన్‌లకు చోటు రాహుల్, అశ్విన్‌లకు నిరాశే ముంబై: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం...
No captain better than Dhoni Says Gautam Gambhir

ధోనీని మించిన కెప్టెన్ లేడు

చెన్నై: టీమిండియా చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీకి మించిన కెప్టెన్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ధోనీ భారత జట్టుపై తనదైన ముద్ర వేశాడన్నాడు. అతని...
Shami injured

వేగంగా కోలుకుంటున్నా: షమీ

న్యూఢిల్లీ: చీలమండ గాయంతో బాధపడుతున్న భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి 15 రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిదిన విషయం తెలిసిందే. ఆపరేషన్ జరిగిన 15 రోజుల తర్వాత షమీ...
Sarfarazs father was emotional

సర్ఫరాజ్ తండ్రి భావోద్వేగం

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా సర్ఫరాజ్‌కు జాతీయ...

Latest News