Monday, June 17, 2024
Home Search

నాగర్‌కర్నూల్ జిల్లా - search results

If you're not happy with the results, please do another search

ప్రేమ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ నేత..

కొల్లాపూర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తనను ప్రేమ వివాహం చేసుకుని మోసం చేశారని, న్యాయం చేస్తానని చెప్పిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్...

పాలమూరు రంగారెడ్డి కి పచ్చని సంకేతం..

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొద టి లిఫ్ట్ వద్ద మొదటి పంప్ డ్రై రన్ సక్సెస్ అయ్యిం ది. ఆదివారం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఇఎన్‌సి మురళీధర్,...

పాలమూరు రంగారెడ్డి డ్రై రన్ సక్సెస్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ వద్ద మొదటి పంప్ డ్రై రన్ సక్సెస్ అయ్యింది. ఆదివారం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సి మురళీధర్, రాష్ట్ర...

అనురాగం, అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్

కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ ప్రేమానురాగాలను పంచడమే రక్షా బంధన్ ఉద్దేశమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. రక్షాబంధన్ పురస్కరించుకుని బుధవారం...

బోనమెత్తిన కందనూలు ఆడపడుచులు

నాగర్‌కర్నూల్ : ఆడపడుచుల బోనాలతో కందనూలు మురిసిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సం బంరం వెళ్లివిరిసింది. ఈదమ్మ, పోచమ్మలకు బోనం సమర్పించి భక్తజనం తరించిపోయారు. బోనం సమర్పించిన తమను చల్లగా చూడాలని, ఎలాంటి...

ప్రజలకు చేరువై సేవలు అందించాలి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రజలకు చేరువై సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నా రు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాంకును లీడ్...
Take action against Marri Janardhan Reddy: Congress

మర్రి జనార్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి : కాంగ్రెస్

సిఈఓ వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చంపుతానని బెదిరించిన నాగర్‌కర్నూల్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్...

తొమ్మిది సంవత్సరాల కాలంలో ఊహించని అభివృద్ధి

మన్ననూర్ : తెలంగాణ రాష్ట్రం లో ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మ ంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

ఆమనగల్లు : టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీకోని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన ఆమనగల్లు మండలం మేడిగడ్డ శివారులోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ఏసై బలరాం వివరాల...

నూతన ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ల ఏర్పాటు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఆగస్టు 26, 27 తేదిలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదిల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం...

విజయవంతంగా గాంధీ సినిమా ప్రదర్శన: కలెక్టర్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని స్ఫూర్తి పొందేందుకు జిల్లాలో ఆగష్టు 14 నుంచి 24 వరకు ప్రదర్శించిన గాంధీ సినిమా నాగర్‌కర్నూల్ జిల్లాలో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్...

ప్రతిపక్షాలకు అభివృద్ధి పట్టదు..అధికారమే వారికి పరమావధి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రతిపక్షాలకు అభివృద్ధి అవసరం లేదని, వారి స్వార్థమంతా అధికారమే పరమావధిగా ప్రజలను మభ్య పెడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్...
Atchampeta Nagarkurnool

అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి చెందింది. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి ఆపరేషన్ చేశారు. దర్శన్‌గడ్డ తండాకు చెందిన మహిళ మగబిడ్డకు...

ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా ప్రణాళిక చేయాలి

అచ్చంపేట : ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా...

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ ట్రైనింగ్

కల్వకుర్తి : మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా...

ఆసరా పింఛన్ దరఖాస్తులను పరిష్కరించాలి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఆసరా పింఛన్‌దారులు మరణించిన వారి స్థానంలో భాగస్వామి ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకుని ఉంటే అట్టి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓలను...

మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం

నాగర్‌కర్నూల్ : మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని నాగర్‌కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేతివృత్తులు, శ్రమజీవులు గాజుల...

కేజిబివి ఉద్యోగాలపై అభ్యంతరాలు ఉంటే తెలిపాలి

నాగరకర్నూల్ ప్రతినిధి : కేజిబివిల్లో టీచింగ్ ఉద్యోగాల ఫలితాల ఆధారంగా శుక్రవారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులు తమకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేది శనివారం మధ్యాహ్నం 1...

బిఆర్‌ఎస్‌లో చేరికలు

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో...

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహాపడావు

నాగర్‌కర్నూల్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త మహాపడావు, జాతీయ సమ్మెమ ఆగస్టు 9, 10 తేదీలలో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు...

Latest News