Thursday, May 16, 2024
Home Search

మహబూబ్‌నగర్ జిల్లా - search results

If you're not happy with the results, please do another search

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

బుల్లితెర నటి పవిత్రా జయరాం దుర్మరణం

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లా, భూ త్పూర్ మండలం, బి. శేర్ పల్లి గ్రా మం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రో డ్డు ప్రమాదంలో...
Famous serial actress pavitra died in road incident

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి మృతి

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో బుల్లితెర నటి...

గోవా నుంచి తెలంగాణకు భారీగా లిక్కర్ దిగుమతి

పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏకంగా గోవా నుంచి లిక్కర్‌ను తెలంగాణకు తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్...

కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...

పంట నేలపాలు

మన తెలంగాణ/హైదరాబాద్/భీమరదేవరపల్లి : రాష్ట్రంలో పలుచోట్ల ఆదివా రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం అపారనష్టాన్ని తె చ్చి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది....

8లోగా అందరికీ రైతుభరోసా

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఈనెల 8లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసాను అందిస్తామని ఒకవేళ ఇవ్వని పక్షంలో హైదరాబాద్‌లోని అమరవీరుల స్థ్ధూపం వ ద్ద తన ముక్కును నేలకు రాసి క్షమాపణ...

బిఆర్‌ఎస్‌కు మూడో స్థానమే

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో జరిగే ఎ న్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు మూడోస్థా నం దక్కుతుందని, నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో మాత్రమే రెండోస్థానం దక్కుతుందని తమ సర్వేలో తేలిందని...

బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ...

అహంకారంతోనే బిఆర్‌ఎస్ ఓటమి

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో :గులాబీ దళపతి కెసిఆర్ కోట రీ.. అప్పటి మంత్రుల వ్యవహారశైలి.. ఎంఎల్‌ఎల కేంద్రంగా రాజకీయాలు నడపడం.. ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎంఎల్‌ఎల వరకు అధికారాన్ని చూసి అహంకారపూరితంగా వ్యవహరించడం...
BJP BRS trying to defeat Congress Says CM Revanth Reddy

కొడంగల్​పై కుట్రలు

ఓటర్లు తమ తీర్పుతో ఈ కుట్రలకు చరమగీతం పాడాలి కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు బిజెపి కుయుక్తులు వంద రోజుల్లోనే రూ.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం పాలమూరుకు జాతీయస్థాయి హోదా సాధించలేకపోయిన బిజెపి జాతీయ...
rain in hyderabad

వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం

హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం...
Telangana Phone Tapping Case

మావోయిస్టుల డేటా మటాష్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా మొత్తాన్ని మూసీ పాలు చేసిన ప్రణీత్‌రావు ముఠా మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసిన...
Leopard dead in Road accident in Mahaboobnagar

వాహనం ఢీకొని చిరుత మృతి

మహబూబ్‌నగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎండాకాలం...

సాగునీటి రంగం సర్వనాశనం

మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...
fish swallowed by person

పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి...

ట్యాపింగ్ చేసిన వారికి.. చిప్పకూడు తప్పదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాపింగ్ చేసిన వారికి చిప్పకూడు తప్పదని, కెటిఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, కొన్ని ఫోన్లు విన్నామని కెటిఆర్ చెబుతున్నారని వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు....

ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది....
They are changing this and that sides

వారు వీరవుతున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో రానున్న రోజుల్లో వలసలు పెరిగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి....

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు శిక్ష

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా, ఉంగూరు, కొండారెడ్డిగూడెంకు...

Latest News