Monday, April 29, 2024
Home Search

సిఎం కెసిఆర్‌ - search results

If you're not happy with the results, please do another search
Mahesh Beegala met KCR

సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించిన మహేశ్ బిగాల

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌ను బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రగతిభవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగే శుభ కార్యానికి రావాలని సిఎంను...

సిఎం కెసిఆర్‌తోనే తెలంగాణా అభివృద్ధి

జఫర్‌గడ్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారం చేతపట్టిన సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తెచ్చాడని స్థానిక ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణా రాష్ట్ర...

బిసిల అభ్యున్నతి సిఎం కెసిఆర్‌తోనే సాధ్యం : జూలూరు గౌరీ శంకర్

హైదరాబాద్ : బీసీల అభ్యున్నతి సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమని, వారి కోసం ఇంతగా చేసిన ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ పేర్కొన్నారు. బీసీ...

సిఎం కెసిఆర్‌ను కలిసిన హీరో శర్వానంద్

హైదరాబాద్ : ఇటీవల వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు శర్వానంద్, గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగే...

గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ క్రెడిట్ సిఎం కెసిఆర్‌దే

హుస్నాబాద్: శివుని తలపై గంగమ్మ వలే హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని, ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ క్రెడిట్ మొత్తం రాష్ట్ర సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట జిల్ల ప్రాజెక్టుల ఖిల్లా అని...

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం సిఎం కెసిఆర్‌దే: కవిత

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ...

సిఎం కెసిఆర్‌కు చాడ వెంకట రెడ్డి లేఖ

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతూ సిఎం కెసిఆర్‌కు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి శనివారం లేఖ రాశారు. గత 20...
Pulimamidi Narayana met CM KCR

సిఎం కెసిఆర్‌ను కలిసిన పులిమామిడి నారాయణ

హైదరాబాద్ : కనీస వేతనాల సలహా బోర్డు నూతన ఛైర్మన్ పులిమామిడి నారాయణ గురువారం ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పుష్పగుచ్చం అందజేసి...
Kunamneni Sambasiva Rao slams CM KCR

సిఎం కెసిఆర్‌కు కూనంనేని లేఖ

హైదరాబాద్ : అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే ఇచ్చుట ధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరుతూ సిఎం కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం...

సిఎం కెసిఆర్‌కు ఆర్ కృష్ణయ్య లేఖ

హైదరాబాద్ : బిసి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం...
Uttamkumar Reddy letter CM KCR

సిఎం కెసిఆర్‌కు ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ

హైదరాబాద్ : రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందని నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు....
Police Raid on Telangana Youth congress warroom

సిఎం కెసిఆర్‌కు ఎంపి ఉత్తమ్ కుమార్ బహిరంగ లేఖ

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కార్యదర్శులు చేసిన పనికాలాన్ని...
Ponguleti Srinivas Reddy Criticized CM KCR

సిఎం కెసిఆర్‌పై పొంగులేటి విమర్శలు

ఖమ్మం: అకాల వర్షాలు, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల...
Milk shower to CM KCR under Mayor

మేయర్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్‌కు పాలాభిషేకం

హైదరాబాద్: కార్మిక పక్షపాతి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచడం సహోసపేత నిర్ణయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మికొనియాడారు. సిఎం కెసిఆర్ పారిశుద్ద కార్మికుల వేతనాలు రూ.1000లు...

సిఎం కెసిఆర్‌ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సిఎం స్టాలిన్

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తులో...
SIT Serve notice to Bandi Sanjay

Bandi Sanjay: సిఎం కెసిఆర్‌ కు బండి సంజయ్ లేఖ

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆర్టిజన్లు, ఉద్యోగులు...

సిఎం కెసిఆర్‌కు రేవంత్ లేఖ

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లు,...

సిఎం కెసిఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ ః తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లేఖ రాశారు. సాంకేతిక, భూపరీక్షల సహా అన్ని అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి,...
Bandla Ganesh praises CM KCR

‘యూ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’.. సిఎం కెసిఆర్‌పై బండ్ల గణేష్ ప్రశంసలు

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ అమూల్యమైన సేవలు ఈ దేశానికి అవసరం అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. యాదగిరి నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే...
CM KCR visit to Karimnagar district tomorrow

వాణీ జయరాం మృతి పట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ వాణీ జయరాం మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో 20 వేలకు...

Latest News