Home Search
బొమ్మ - search results
If you're not happy with the results, please do another search
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సైమా అవార్డుల పంట
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డును అందుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ‘సైమా 2020’లో ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి...
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రొమాంటిక్ సాంగ్..
అక్కినేని యంగ్ హీరో అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'లెహరాయి' అనే రోమాంటిక్ సాంగ్ ను మూవీ...
పెగాసస్‌పై కేంద్రం మొండి వైఖరి!
మొన్నటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలో బహిర్గతమై వాటిని ఆద్యంతం స్తంభింప చేసిన ఇజ్రాయెలీ పెగాసస్ నిఘా ఉదంతానికి సుప్రీంకోర్టులో సైతం సరైన మోక్షం లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ...
ప్రేమాయణంలో మునిగితేలుతూ…
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాదులతో నిండి ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. గత వారమే జరిగి ఉండవలసిన ప్రభుత్వ కూర్పు వాయిదా పడి మంగళవారం నాటికి ఒక...
అఫ్ఘాన్‌లో మహిళల నిరసన ప్రదర్శనలు
పాకిస్తాన్ గో బ్యాక్, మీ కీలు బొమ్మ సర్కార్ వద్దు అంటూ నినాదాలు
పాక్ ఎంబసీ ఎదుట నిరసనకు భారీగా తరలిన మహిళలు
చెదరగొట్టేందుకు తాలిబన్ల కాల్పులు, అదుపులోకి పాత్రికేయులు
కాబూల్ : అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో...
అక్టోబర్ 8న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తున్నాడు..
హైదరాబాద్: అక్కినేని కుర్రహీరో అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు....
మైమరపిస్తున్న మెలోడీ గీతం
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి, - అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. దసరా...
ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్న జీవనజ్యోతి
మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతులమీదుగా అందజేత
మనతెలంగాణ, హైదరాబాద్ : సరూర్‌నగర్‌లోని బొమ్మనగండి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వి. జీవనజ్యోతి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికైంది. రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి...
అఫ్ఘన్‌లో శాంతికి తాలిబన్ల మంత్రాంగం
మాజీ నేతలతో చర్చలు
సవ్యమైన సర్కారు దిశలో
ఇప్పటికీ దక్కని విదేశీ గుర్తింపు
జలాలాబాద్‌లో ఘర్షణలు
మహిళలపై నిషేధానికి బ్రేక్?
కాబూల్‌లో ఇళ్లలోపలే జనం
కాబూల్: కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉండగా, అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శల నేపథ్యంలో తాలిబన్ల నాయకత్వం అగ్రస్థాయి...
దాతల సహకారంతో గృహనిర్మాణం పూర్తి
మన తెలంగాణ/రాయికల్: భర్త మృతితో కుమారుడితో కలిసి బాత్రుంలో నివాసముంటున్న పేదింటి మహిళకు దాతల సహకారంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. సహకరించిన దాతలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆమె తన కుమారుడితో కలిసి బుధవారం...
ఎపిలో స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య
ఆప్పుల బాధతాళలేక నిద్ర మాత్రలు మింగిన వైనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం నాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం...
మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత..
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న...
కేబినెట్ హోదా వెనక్కి తీసుకోండి : యడ్యూరప్ప
బెంగళూరు : తనకు కేబినెట్ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సిఎం యడ్యూరప్ప కోరారు. ఈ మేరకు...
‘మారిన’ నితీశ్ వైఖరి!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలివైన నాయకుడు, ఆవేశపరుడు కాదు. పరిస్థితులు ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, నిగ్రహంతో వ్యవహరించగల నేర్పరి. లోపల అగ్గి రగులుతున్నా దాన్ని బయటకు కనిపించనీయకుండా ప్రశాంత చిత్తుడుగా ఉండగలడు....
‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ ట్రైలర్ విడుదల….
హైదరాబాద్: ఒరేయ్ బామ్మర్ది మూవీ ట్రైలర్ ను సినిమా బృందం విడుదల చేసింది. తమిళంలో జివి ప్రకాశ్ తో కలిసి సిద్దార్థ్ నటించారు. 'శివప్పు మంజల్ పచ్చై' అనే సినిమాను తెలుగులోకి డబ్...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
హుజూరాబాద్‌లో బిజెపిxటిఆర్‌ఎస్
ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరసర దూషణలు
మన తెలంగాణ/హుజూరాబాద్: హుజూరాబాద్‌లో గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి టిఆర్‌ఎస్ వర్గాల మద్య జరిగిన ఘర్షణతో ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో సమస్య సద్దు...
చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్
చిన్నపిల్లల బంగారు ఆభరణాలే టార్గెట్
హైదరాబాద్: చిన్న పిల్లలకు మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న నిందితురాలిని ఉప్పల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి నాలుగు గ్రాముల బంగారు కమ్మలు,...
ఈటెల… దళితులకు క్షమాపణ చెప్పాలి: ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆందోళన చేపట్టింది. ఈటెల బావమరిది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈటెల...