Tuesday, May 21, 2024
Home Search

విమాన ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
China plane crashes in hills 132 killed

కొండల్లో కూలిన చైనా విమానం.. 132మంది దుర్మరణం

బీజింగ్ : చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో కున్మింగ్ సిటీ నుంచి గ్వాంగ్జౌ ప్రాంతానికి బయలుదేరిన 737 బోయింగ్ విమానం గాలిలో మెలికలు తిరుగుతూ తల్లకిందులుగా కొండల్లో...
Four US personnel killed in military plane crash

శిక్షణ విమానం కుప్పకూలి నలుగురు అమెరికా సైనికులు మృతి

హెల్సెంకీ : ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేకుండా నాటో శిక్షణ సందర్భంగా అమెరికా సైనికులు నలుగురు విమానం ఢీకొనే ప్రమాదంలో చనిపోయారని నార్వే ప్రధాని జోరాస్ గహర్ శనివారం వెల్లడించారు. నార్డ్ లాండ్...
Crash of Alliance Air flight was narrowly avoided

రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం

  న్యూఢిల్లీ /జబల్‌పూర్ : అలయన్స్ ఎయిర్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం శనివారం విమానాశ్రయం వద్ద దిగుతుండగా రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది....
9 Members dead in Aeroplane crash

డొమినికన్ లో కూలిన విమానం: 9 మంది మృతి

శాంటో డొమినికన్: డొమినికన్ రిపబ్లిక్‌లో గురువారం ఉదయం విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ప్యూర్టోరికన్ సంగీత దర్శకుడు ఏంజెల్ హెర్నాండెజ్ ఉన్నారు. విమానం హెలిడోసా ఆవియేషన్ గ్రూప్‌నకు...
Sudha Chandran appeal to Modi over airport checkings

విమానాశ్రయాల్లో తనిఖీల నుంచి కృత్రిమ అవయవధారులకు విముక్తి కల్పించండి

ప్రధాని మోడీకి నర్తకి సుధాచంద్రన్ విజ్ఞప్తి నర్తకికి క్షమాపణ చెప్పిన సిఐఎస్‌ఎఫ్ ముంబయి: వృద్ధులకు ఇస్తున్నట్టే కృత్రిమ అవయవధారులమైన తమకూ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రముఖ నటి, భరత నాట్యం కళాకారిణి సుధాచంద్రన్...
Russian Plane

తతర్‌స్థాన్‌లో కూలిపోయిన రష్యా విమానం

  16 మంది మృతి మాస్కో: రష్యాకు చెందిన ఎల్-410 టర్బోలెట్ అనే విమానం ఆదివారం తతర్‌స్థాన్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు అని రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఎ...
Boeing 737 Max Aircraft Now Can Operate

బోయింగ్ 737 విమాన వాణిజ్య సర్వీసులపై ఆంక్షల ఎత్తివేత

న్యూఢిల్లీ : బోయింగ్ 737 మాక్స్ విమాన వాణిజ్య కార్యకలాపాలపై గత రెండున్నరేళ్లుగా ఉన్న ఆంక్షలను భారత విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ గురువారం ఎత్తివేసింది. అడిస్ అబాబా సమీపాన 2019మార్చి 10...
IndiGo, AirAsia flights came face to face Jan 29: Report

ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు

తృటిలో తప్పిన ప్రమాదంపై ఎఎఐబి దర్యాప్తు నివేదిక ముంబై : జనవరి 29 న ఎయిర్ ఏషియా, ఇండిగో విమానాలు ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చినా తర్వాత అప్రమత్తం కావడంతో అవి...
Victims bodies found in Russia plane crash

రష్యా విమాన ప్రమాద.. మృతుల ఆచూకీ లభ్యం

మాస్కో: రష్యా విమాన ప్రమాదంలో మరణించినవారి మృతదేహాల ఆచూకీ లభించిందని స్థానిక అధికారులు తెలిపారు. 22మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఆంటోనోవ్ ఎఎన్26 విమానం మంగళవారం కూలిపోయిన విషయం తెలిసిందే. రష్యాలోని...
Passenger Plane Crashes In Russia

సముద్రంలో కూలిన విమానం: 28 మంది మృతి

ప్రమాదానికి ముందు ఎటిఎస్‌తో సంబంధాలు కోల్పోయిన ఎఎన్26 విమానం మాస్కో: రష్యాలో మంగళవారం ఉదయం 28 మంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతయిన విమానం సముద్రంలో కూలిపోయినట్లు రష్యా ఎమర్జెన్సీ సర్వీసెస్ గుర్తించింది. విమాన శకలాలు...
29 dead as Military plane crashes in Philippines

ఎయిర్‌ఫోర్స్ విమానం కూలి 31మంది సైనికులు మృతి

ఎయిర్‌ఫోర్స్ విమానం కూలి 31 మంది సైనికులు మృతి 50 మందిని కాపాడిన రెస్కూ సిబ్బంది మనీల: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆదివారం 92 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్‌ఫోర్స్ సి130 విమానం...
12 dead in plane crashes in Myanmar

మయన్మార్ లో కూలిన విమానం: 12 మంది మృతి

మండాలే: మయన్మార్‌లోని మండాలే ప్రాంతంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ సామాగ్రితో వెళ్తుండగా వాయుసేనకు చెందిన విమానం కూలిపోయింది. పైలెట్,...
Belarus forces diverts plane to arrest Journalist

విమానం హైజాక్ వ్యూహంతో జర్నలిస్టు అరెస్టు

బెలారస్: ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టిన జర్నలిస్టు దేశం విడిచి పారిపోయినా ప్రభుత్వం ఊరుకోలేదు. అతను విమానంలో వెళ్తున్నాడని తెలిసిన వెంటనే చాకచక్యంగా యుద్ధ విమానాన్ని పంపింది. అతను ప్రయాణిస్తున్న విమానాన్ని తమ...
Pilot dead in MiG-21 fighter jet crashes in Punjab

కుప్పకూలిన మిగ్ విమానం…. ఒకరు మృతి

ఛండీగఢ్: మిగ్-21 యుద్ధ విమానంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కూలిపోయిన సంఘటన పంజాబ్ లో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వాయుసేన స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి చనిపోయారు. ప్రమాదం...
Five members dead in Helicopter incident

హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు మృతి

అలాస్కా: హిమనీ నదాన్ని హెలికాప్టర్ ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... యాంకరేజ్...
SpiceJet passenger attempts to open emergency exit

గాల్లో విమానం ఉండగా.. ఎమర్జెన్సీ డోర్ తీయబోయాడు

వారణాసి: విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ  సంఘటన ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో...
Three pilots injured in training plane crash

శిక్షణ విమానం కూలి ముగ్గురు పైలట్లకు గాయాలు

  భోపాల్ : భోపాల్ శివారు బిషన్‌కేడి గ్రామం వద్ద శనివారం శిక్షణ విమానం కూలి ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపా ఆస్పత్రికి తరలించారు. ఈ శిక్షణ విమానం చిన్న తరహా...
IAF Pilot killed in MiG-21 plane crash

మిగ్21 విమానం కుప్పకూలి పైలట్ మృతి

న్యూఢిల్లీ : భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో కుప్పకూలడంతో వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా మృతి చెందారు....
Small plane crashes on car at Florida

కారుపై కుప్పకూలిన విమానం

ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలో ఓ విమానం మంగళవారం రోడ్డుపై కుప్పకూలింది. నార్త్ పెర్రీ విమానాశ్రయంలో సమీపంలో ఈ ఘటన చోటచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సింగిల్ ఇంజిన్ విమానం టేకాప్...
Fire in aeroplane in America

విమానంలో చెలరేగిన మంటలు…

న్యూయార్క్: అమెరికాలో యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు ఆదివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. డెన్వర్ నుంచి హోనలులుకు ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 777-200 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన...

Latest News