Monday, May 20, 2024
Home Search

వ్యాధులు - search results

If you're not happy with the results, please do another search
Raksha Bandhan 2023 festival celebrate with Almonds

బాదం బహుమతితో రక్షా బంధాన్ని వేడుకగా జరుపుకోండి!

ఉత్సవాల నెల ప్రారంభమైంది. తోబుట్టువుల మధ్య మధురమైన బంధం వేడుక చేసే రక్షా బంధన్ దగ్గరలోనే ఉంది. సోదరి, సోదరుడి మణికట్టుపై దారం లేదా ‘రాఖీ’ కట్టడం ఈ పండుగ గుర్తుగా ఉంటుంది....
Mental disorders can be prevented: JD Lakshminarayana

మానసిక రుగ్మతలు వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌తో నివారించవచ్చు: జెడి లక్ష్మీనారాయణ

మన తెలంగాణ/ హైదరాబాద్: నేటి ఆధునిక జీవన శైలిలో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సిబిఐ మాజీ జెడి వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆస్టర్ ప్రైమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్...

పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి

మదనపురం : గ్రామాల్లో పారిశుద్ధ పనుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తిరుపతి రావ్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం డిపిఓ సురేష్‌తో కలి సి మండలంలోని గోవింద...
Metabolic syndrome is a lifestyle disease

మెటబాలిక్ సిండ్రోమ్‌తో ఎన్నో ఇబ్బందులు

మెటబాలిక్ సిండ్రోమ్ అనేది జీవనశైలి వ్యాధి. జీవ ప్రక్రియల్లో విపరీత పరిణామాల వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ ఇబ్బందులు గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం తదితర రుగ్మతలకు దారి తీస్తాయి. తద్వారా...
Secretary are government employees

మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులే: హరీష్ రావు

మెదక్: ఇవాల్టి నుంచి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయితీ సెక్రటరీ రిజర్వేషన్ చేస్తూ...
The government has submitted a report to the High Court on rain losses

వర్షాల నష్టాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం

హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై తీసుకున్న జాగ్రత్తలు, నష్టాలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ మేరకు సికెం కెసిఆర్ రూ.500 కోట్లను వరద ప్రాంతాల్లో సహాయం కోసం...
KCR assured the people of the state

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
Implementation of Giri Vikasam

గిరి వికాసం పకడ్బందీగా అమలు

హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర గిరిజన, మహిళా - శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ...

చితికిన బతుకులకు బాసట

పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న 5450మంది కంటికి రెప్పలా కాపాడుతున్న సిబ్బంది బాధిత ప్రాంతాలో ప్రత్యేక వైద్య శిబిరాలు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ఏర్పాటు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు బాధితులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు ప్యాకెట్ల రూపంలో సరుకుల పంపిణీ హైదరాబాద్ :...

శాకాహారంతోనే మానవుని జీవితకాలం పెరుగుతుంది

సూర్యాపేట:మానవులు శాకాహారం భూజిస్తే జీవితకాలం పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు ంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటి మూమెంట్, పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్టు హై...

స్వచ్ఛతకై సాగుదాం…. పచ్చదనం కై ప్రతిన పూనుదాం

సిద్దిపేట : స్వచ్ఛతకై సాగుదాం.. పచ్చదనం కై ప్రతిన పూనుదామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై...

ప్రకృతి వైపరీత్యానికి చితికిన లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు

ములుగు : భారీ వానలు తగ్గుముఖం పట్టాయి. వరదలు తగ్గాయి, 16మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంటనష్టం, పశు నష్టం, వర్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీరని చేదు...
chettu bottu

ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ...

సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం

మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం...

అంటువ్యాధులపై అప్రమత్తం

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలు తగ్గి న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించా రు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారు లు,...
Medical-tourism-Hub

మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్

క్రమంగా పెరుగుతున్న నగరానికి వచ్చే విదేశీ రోగులు తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు హైదరాబాద్ : మెడికల్ టూరిజం ప్రధాన హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది. కొవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే...
Take up sanitation work in cities vigorously: KTR

పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టండి : కెటిఆర్

హైదరాబాద్ : వర్షాలతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల...
CM KCR asked about relief and rehabilitation measures

సహాయ, పునరావాస చర్యలపై సిఎం కెసిఆర్ ఆరా

రెండోరోజూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమన్వయానికి ఆదేశం బాధితులకు సిఎం కార్యాచరణ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు రెండో...
Tammineni Veerabhadram slams BJP Manifesto

ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వరద బాధితులను ఆదుకోవాలి : తమ్మినేని

హైదరాబాద్ : వరదల వల్ల ఇప్పటికే జరిగిన ప్రాణ, ఆస్థినష్టాలను అంచనా వేసి నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని, వరద బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర...
CS Shanti Kumari

వరద ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ : భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినందున వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

Latest News