Wednesday, May 22, 2024
Home Search

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ - search results

If you're not happy with the results, please do another search
Amit Shah Telangana Tour Schedule

మునుగోడు ఉప ఎన్నిక: అమిత్ షా టూర్ షెడ్యూల్..

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. బహిరంగ సభలను నిర్వహించి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మునుగోడులో భారీ బహిరంగ సభను...
Chain snatching gang arrested in hyderabad

నగర శివారులో చైన్ స్నాచింగ్

 నాలుగు తులాల పుస్తెల తాడు అపహరణ అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు(పుస్తెలతాడు)ను ఓ గుర్తుతెలియని వ్యక్తి చోరి చేశాడు. ఈ చైన్ స్నాచింగ్ ఘటన అబ్దుల్లాపూర్‌మె ట్ పోలీస్‌స్టేషన్...
7 new omicron cases registered in telangana

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు..

హైదరాబాద్: తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో...

మెజారిటీ స్థానాలు బిజెపికే

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో బిజెపి గతంలో కన్నా ఎంతో బలపడింద ని, పా ర్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ని బషీర్‌బాగ్‌లో...
Kishan reddy praise pm modi

ముస్లిం సమాజం పిఎం మోడీని సోదరుడిగా చూస్తుంది: కిషన్ రెడ్డి

హైదరాబాద్: బిజెపి పాలనలో దేశం మొత్తం శాంతి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామని, ప్రస్తుతం పాకిస్థాన్‌లో తినిడానికి తిండి లేక బిక్షమెత్తుకుంటుందన్నారు. బషీర్ బాగ్...
President Draupadi Murmu reached Hyderabad

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారులు రాష్ట్రపతికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము రంగారెడ్డి...

పాతబస్తీ మెట్రోపై కుట్ర

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని, ఇందుకు అడ్డుపడాలని చూస్తే నగర బహిష్కరణ శిక్ష తప్పదని బైరామల్‌గూడ వేదికంగా సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా...
CM will lay foundation stone for Patabasti Metro on 8th

8న పాతబస్తీ మెట్రోకు సిఎం శంకుస్థాపన

ఎంజిబిఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కి.మీ నిర్మాణం ప్రతి కిలోమీటర్‌కు ఒక స్టేషన్ ఏర్పాటు 8న సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన రెండో దశలో 70 కి.మీ నిర్మాణం రూ.18,900 కోట్ల వ్యయం అంచనా మన తెలంగాణ/హైదరాబాద్...
Congress ranks welcomed Revanth Reddy

రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో...
Drug caught at Shamshabad Airport

రూ.41 కోట్ల హెరాయిన్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం హ్యాండ్‌బ్యాగ్‌తో చిక్కిన దక్షిణాఫ్రికా మహిళ మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. రూ. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌‌ను అధికారులు...
Massive land acquisition for pharma villages?

ఫార్మా గ్రామాలకు భారీగా భూ సేకరణ?

9 జిల్లాల్లో 12 కస్టర్లు...ఒక్కో క్లస్టర్ కు వేయి నుంచి 3వేల ఎకరాలు మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా విలేజ్ కోసం 1,000 నుంచి 3 వేల ఎకరాల భూమి ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే...
Union Minister Amit Shah reached Hyderabad

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ అమిత్ షాకు స్వాగతం పలికారు. ఆయన...
KTR Speech in Malakpet

26 వేల మెగావాట్లతో విద్యుత్ అందిస్తున్నాం: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోలో కెటిఆర్ ప్రసంగించారు. గత పాలనలో విద్యుత్ సమస్యతో ఇన్వర్టర్, జనరేటర్లతో...
More electric buses to Shamshabad Airport

హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్

హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుండగా ఈ మార్గంలో త్వరలో మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా...
1 lakh people and 70 thousand cars per day

రోజుకు లక్ష మంది , 70 వేల కార్లు

వీడ్కోలు ఇచ్చే వారితో కిక్కిరిసిపోతోన్న శంషాబాద్ విమానాశ్రయం మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాలకు వెళ్లే విద్యార్ధులు వారికి సెండాఫ్ ఇవ్వడానికి వస్తున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. గడిచిన వారం పది...

భవిష్యత్ కోసమే భారీ విస్తరణ

హైదరాబాద్ విశ్వ నగరంగా మారాలం టే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కా వాలని, హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరమని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో రద్దీ, కాలుష్యం...
KTR2

భవిష్యత్ కోసమే భారీ విస్తరణ

హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం జిఎంఆర్ అప్పగించాలి అధికారుల సమీక్షలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా...
Car accident on PV Expressway

పివి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం

రంగారెడ్డి: పివి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో జరిగింది. కారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అతి వేగంతో మెహిదీపట్నం వెళ్తుండగా పిట్టగొడకు ఢీకొట్టింది. వెనుక వస్తున్న...

మున్సిపల్ కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్  : మున్సిపాల్టీగానే మహబూబ్‌నగర్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని , త్వరలో కార్పొరేషన్‌గా మారనుందని అప్పుడు అభివృద్ధి మరింత కొత్త పు ంతలు తొక్కునుందని రాష్ట్ర ఎక్సైజ శాఖ మంత్రి డా....
Airport Metro works will start from September

సెప్టెంబర్ నుంచి ఏయిర్ పోర్టు మెట్రో పనులు షురూ..

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే సెప్టెంబర్ నుంచి ఏయిర్ పోర్ట్ మెట్రోరైలు పనులను ప్రారంభించి, మూడేళ్లలో పనులను పూర్తి చేసి మెట్రోరైలును అందుబాటులోకి తేనున్నట్లు ఏయిర్ పోర్ట్ మెట్రో రైలు ఎండి డా. ఎన్‌విఎస్...

Latest News