Saturday, May 4, 2024
Home Search

టి శాఖ మంత్రి కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
KTR2

భవిష్యత్ కోసమే భారీ విస్తరణ

హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం జిఎంఆర్ అప్పగించాలి అధికారుల సమీక్షలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా...

చట్టసభల మీద బిఆర్‌ఎస్‌కు విశ్వాసం సన్నగిల్లింది:ఈటల

హైదరాబాద్ : చట్ట సభలపై ముఖ్యమంత్రికి నమ్మకం సన్నగిల్లిందని బిజెపి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో...

ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు

ఎల్లారెడ్డిపేట ః ఐటి, పుర పాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి కెటిఆర్ గత మాసంలో ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ని మంజూరీ చేశారు. ఈ మేరకు...

చేనేతకు వరాల చేయూత

మనతెలంగాణ/హైదరాబాద్: చేనేతకు చేయూత అందిస్తున్నట్టు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. చేనేత మిత్ర కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి నెలకు రూ. 3 వేల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా...
Rs. 25 crores sanctioned to Thorrur Municipality

తొర్రూరు మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు

కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దయాకర్ రావు హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం సంబంధిత ఉత్తర్వులను ఐటీ,...
The services of Errabelli Trust are commendable

ఎర్రబెల్లి ట్రస్టు సేవలు శ్లాఘనీయం

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : కడుపులు కొట్టడమే తప్ప, మంచితనం కనుచూపు మేరలో కనిపించని ఈ రోజుల్లో నిరుపేదలు, కూలీల కడుపులు నింపే కార్యక్రమం చేపడుతున్న ఎర్రబెల్లి ట్రస్టు...
Political asceticism

ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం

మన తెలంగాణ/హైదరాబాద్:  ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...

వరదపై వాగ్యుద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

అన్నదాతల ఆత్మబంధువు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కా ర్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రా వుకు మరోసారి కృతజ్ఞతల వెల్లువ వాన జల్లులా కురిసింది. గు రువారం...

మీ సోపతి ఎట్ల కుదిరింది?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సరదాగా ముచ్చటించారు. శాసనసభలో మంత్రి...
KCR assured the people of the state

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
KTR Speech after inauguration of Indira Park-VST Steel Bridge

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హామీ హైదరాబాద్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కెసిఆర్...

సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం

మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం...

అంటువ్యాధులపై అప్రమత్తం

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలు తగ్గి న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించా రు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారు లు,...
Goal of 1000 green villages in the state: KTR

1000 హరిత గ్రామాలు

హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...

రాజకీయం చేయొద్దు

వర్షాలను కూడా రాజకీయం చేయవద్దని, చేతనైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఐటి, పురపాలక శా ఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్ష నాయకులకు సూచించా రు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల...
MLA Podem Veeraiah complaint against KCR over Bhadrachalam Floods

వరదలపై సిఎం కెసిఆర్ నిరంతరం సమీక్ష….

జిల్లా మంత్రులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్న సిఎం ఎన్టీఆర్‌ఎప్ బృందాలు, హెలికాప్టర్లు ద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు వరద ముంపు ప్రాంతాల అధికారులు అలర్ట్‌గా ఉండాలి ఆదేశాలు జల దిగ్భందంలో ఉన్న మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు...
New Musarambagh Bridge to be constructed soon

త్వరలో రూ.52కోట్లతో కొత్త మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం

కాచిగూడ : మంత్రి కెటిఆర్ నేతృత్వంలో నాలాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకన్న అన్నారు. వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తిచేసి ముంపు సమస్యకు...

విఆర్‌ఎలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు

రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్‌ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరించిం ది. సిఎం ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం విఆర్‌ఎల క్రమబద్ధీకరణకు సంబంధించిన జిఓ 81ను విడుదల చేశారు. ఈ...

నిరంతరం మీరే స్ఫూర్తి..

మన తెలంగాణ/హైదరాబాద్:‘హ్యాపీ బర్త్ డే అన్నయ్య.. గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం నా హృదయంలో చెరిపినా చెరిగిపోనిది. మీ అంకితభావం, దయాగుణం, దూరదృష్టి గల నాయకత్వం మాకు నిరంతరం స్ఫూర్తిదాయకమే’ అంటూ...

Latest News