Saturday, May 18, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search

అవినీతిలో వారిది ఫెవికాల్ బంధం

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి /వేములవాడ : అవినీతిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ది ఫెవికాల్ బంధమని, ఈ రెండు కుటుంబ పార్టీలు తోడుదొంగలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా,...

నమ్మించి మోసం చేయడంలో దొందూ..దొందే

మన తెలంగాణ/ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్‌లో జరిగిన పసుపు రైతుల దీక్ష తనను రా జకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో...
Telugu Channels Interview with PM Modi

కుశల ప్రశ్నలుగా మోడీ ఇంటర్వ్యూలు

ప్రధాని పీఠంపై ఉన్న వ్యక్తిని కారణం లేకుండా ఎవరూ నిందించరు. ఆ నిందను నివృత్తి చేయవలసిన బాధ్యత ఆయనపై ఉంటుంది. తాను తప్పే చేయను అన్న అహంభావం ఆయన మాటల్లో ఉంది. రాముణ్ణి,...
Third Phase Polling 61.45 percent

మూడో దశ పోలింగ్ 61.45 శాతం

మూడో దశలో 61.45 శాతం పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో అక్కడకక్కడ హింస అస్సాంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్ మహారాష్ట్రలో అత్యల్పంగా 53.63 శాతం పోలింగ్ ఓటు వేసిన ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ: పశ్చిమ...
Prime Minister's brother Somabhai was emotional

ప్రధాని సోదరుడు సోమాభాయ్ భావోద్వేగం

పోలింగ్ రోజు తల్లిని గుర్తు చేసుకున్న వైనం అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు సోమాభాయ్ మోడీ మంగళవారం తమ తల్లి దివంగత హీరాబాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె స్వర్గం...

కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...
Virat kohli create records in IPL 2024

రికార్డులు సృష్టించిన కోహ్లీ

హైదరాబాద్: మూడు వరస విజయాలతో ఆర్‌సిబి దూసుకపోతుంది. ఇప్పటికే ఐపిఎల్‌లో 11 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచిన కూడా నాకౌట్‌కు చేరుకోవడం...

గుజరాత్ టైటాన్స్ పై బెంగళూరు ఘన విజయం

ఐపిఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చిన్న స్వామి స్టేడియంలో శనివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలుపొందింది. 147 స్వల్ప లక్ష ఛేదనకు...
Rahul lost Raebareli Seat: Amit Shah

రాయబరేలీలో రాహుల్‌కు భారీ ఓటమి తప్పదు: అమిత్ షా

బోదెలి (గుజరాత్): వయనాడ్, రాయబరేలీ లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాయబరేలీలో...

బిజెపి అబద్ధాల వర్శిటీ

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బిజెపికి 400 పార్లమెం ట్ స్థానాలు కావాలట...400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారట... ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపికి కర్రు...

రాహుల్‌ను ప్రధానిగా చూడాలని పాక్ తహతహ

ఆనంద్(గుజరాత్): కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ భక్తురాలిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా యువరాజు (రాహుల్ గాంధీ)ను కూర్చోపెట్టాలని దాయాది దేశం తహతహలాడుతోం దని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని గత ఇమ్రాన్...
Sunita Kejriwal Slams BJP

కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రజలు ఓట్ల ద్వారా స్పందిస్తారు : సునీతా కేజ్రీవాల్

అహ్మదాబాద్ : ప్రజలు చాలా చురుకైన వారని, ఢిల్లీ ముఖ్యమంత్ర కేజ్రీవాల్ అరెస్టుకు ఓట్ల ద్వారా తమ స్పందన తెలియజేస్తారన్న నమ్మకం తమకుందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం వెల్లడించారు. గుజరాత్‌లోని...
Pakistan desperate to make Shehzada PM says Modi

రాహుల్‌ను ప్రధానిగా చూడాలని పాక్ తహతహ

గుజరాత్: కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ భక్తురాలిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా యువరాజు(రాహుల్ గాంధీ)ను కూర్చోపెట్టాలని దాయాది దేశం తఁహతహలాడుతోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో...

రిజర్వేషన్ల రద్దు బిజెపి ప్రయత్నం:రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన, ఆర్థిక సర్వేను చేపడుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని పటన్ పట్టణంలో సోమవారం ఆయన ఒక...

తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?

మన తెలంగాణ/ఎల్‌బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...

కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట!

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ : కాం గ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణ ప్రజలకు మళ్లీ గోస వచ్చిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు ఆరోపించారు. ఎన్నికల బరిలో ఉన్న మరో...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్‌విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: ప్రియాంక గాంధీ

కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోడీని లక్షంగా చేసుకున్న ఆమె...

నోటాకే మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కీకల పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటా(నన్ ఆఫ్ ది అబవ్)కు అధిక ఓట్లు వచ్చిన పక్షంలో ఆ స్థానం ఎన్నికను...
DL vs GT in IPL 2024

ఢిల్లీకి చాలా కీలకం..

నేడు గుజరాత్‌తో ఢీ న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీలకంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఢిల్లీకి ఈ...

Latest News