Thursday, May 2, 2024

ప‌వ‌న్‌కు జన్మదిన శుభాకాంక్ష‌లు: గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ 50వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. పవన్‌కు సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తన ట్విట్టర్‌లో ప్రత్యేకంగా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ బర్త్ డే సందర్భంగా వకీల్ సాబ్ సినిమా నుంచి సర్‌ప్రైజ్ రానున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News