Tuesday, May 7, 2024

వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ విడుదల….

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan's 'Vakeel Saab' First Look
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా వకీల్ సాబ్ మూవీ నుంచి మోషన్ పోస్టర్‌ను సినిమా బృందం విడుదల చేసింది. సత్యమేవ జయతి అంటూ మోషన్ పోస్టర్‌లో బ్యాక్ గౌండ్ అలరించింది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నివేదా థామస్, లావణ్య త్రిపాటి నటించనున్నారు. క్రిమినల్ లాయర్‌గా పోస్టర్‌లో పవన్ లుక్ అదిరింది. పవన్ బర్త్ డే సందర్భంగా #HBDPawankalyan అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మోషన్ పోస్టర్ విడుదల కావడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News