Thursday, May 2, 2024

ఫోన్‌పే సరికొత్త బీమా

- Advertisement -
- Advertisement -

PhonePe launches domestic trip insurance

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ల సంస్థ ఫోన్‌పే సరికొత్త బీమాను ఆవిష్కరించింది. బీమా కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్ తో కుదుర్చుకున్న ఒప్పందంతో ప్రయాణ బీమా ప్రకటించింది. ఏడాదికి కేవలం రూ.499తో రూ. 5లక్షల వరకు బీమా అందిస్తోంది. ప్రయాణానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులు లేదా నష్టాల నుంచి రక్షణ ఇచ్చేలా సమగ్ర బీమా పాలసీని రూపొందించింది.

PhonePe launches domestic trip insurance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News