Tuesday, May 14, 2024

కెసిఆర్ కు పోచారం ఆహ్వానం….

- Advertisement -
- Advertisement -

Pocharam invitation to KCR

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి  తన మనవరాలు వివాహానికి ఆహ్వానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంలో శుభలేఖను అందజేశారు. కుటుంబ సభ్యులతో సహా పెళ్లికి హాజరు కావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News