Sunday, April 28, 2024

ఆత్మహత్యకు యత్నించిన యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన జక్కుల సంతోష్ అనే యువకుడు శుక్రవారం డయల్ 100కు కాల్ చేసి తాను ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన బ్లూకోల్ట్ పోలీసులు జుబేర్, హోంగార్డు తిరుపతి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంతోష్ గొల్లపల్లి రహదారిలో ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. సత్వరం స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News