Tuesday, September 26, 2023

వాగు దాటలేక గర్భిణీ ప్రసవం….

- Advertisement -
- Advertisement -

కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ ప్రాంతం దత్తోజిపేట్ గ్రామంలోని వాగు గంటల తరబడి ఉప్పొంగడంతో వాగు వద్దే నిండు గర్భిణీ రొడ్డ ఎల్లమ్మ ప్రసవించింది. గంటల తరబడి వాగు ఉప్పొంగడంతో దాటలేక నాలుగు‌గంటల పాటు అక్కడే వేచి చూసిన గర్భిణీ పండంటి బిడ్డికు జన్మనిచ్చింది. నాలుగు గంటల తర్వాత వాగు ఉధృతి తగ్గుముఖం పట్టడంతో బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో బాలింతను బొలేరో వాహనంలో తల్లి బిడ్డను కడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఆసుపత్రి వైద్యులు నాగరాజు బాలింతకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News