Sunday, April 28, 2024

పార్క్‌హయత్ హోటల్‌లో నిర్మాత కారు గయబ్

- Advertisement -
- Advertisement -

Producer car theft at Park Hyatt Hotel

హైదరాబాద్ : బెంగళూరుకు చెందిన సినీ నిర్మాత కారు చోరీకి గురైన సంఘటన పార్క్‌హయత్‌లో చోటుచేసుకుంది. సినీ నిర్మాత మంజునాథ్ పార్క్‌హయత్ హోటల్‌కు కారులో వెళ్లారు. జనవరి 26న రాత్రి కారును డ్రైవర్ హోటల్ బేస్-2లో పార్క్ చేశాడు. హోటల్‌కు వెళ్లి వచ్చే సరికి కన్పించలేదు. వెంటనే తన కారు చోరీకి గురైందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Producer car theft at Park Hyatt Hotel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News