Monday, May 13, 2024

కారు బానెట్ పై కూర్చొని మండపానికి చేరుకున్న వధువు…

- Advertisement -
- Advertisement -

Pune bride travelling on bonnet of Car
పుణే: పెళ్లి వేడుకను ప్రత్యేకంగా చేసుకోవాలని కొందరు భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు నీటి లోపల, ఆకాశంలో పెళ్లిలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తన పెళ్లి గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో అంగరంగా వైభవంగా చేసుకుంటారు. శుభంగి అనే యువతి కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపానికి చేరుకున్న సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వధువు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Courtesy by punekar news

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News