Saturday, May 4, 2024

స్కైలాబ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

Skylab cinema first look poster released

హైదరాబాద్: విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన స్కైలాబ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్, నిత్యమీనన్ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ నటించారు. ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తుండగా కెఎఫ్‌సి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. 1979 స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒటిటిలో విడుదలైన సత్యదేవ్ సినిమాలు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా కూడా అదే పంథాలో కొనసాగుతుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News