Sunday, April 28, 2024

డెన్మార్మ్ టోర్నీ నుంచి సింధు ఔట్

- Advertisement -
- Advertisement -

PV Sindhu to Skip Uber Cup 2020

కోపెన్‌హాగన్: డెన్మార్క్ లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ నుంచి ఇండియన్ స్టార్ షట్టర్ పివి సింధు వైదొలగింది. వ్యక్తిగత కారణాలవల్లే టోర్నీకి సింధు దూరమైనట్లు ఆమె తండ్రి పివి రమణ తెలిపారు. సింధు ఈ సమాచారాన్ని ఇప్పటికే బ్యాడ్మింటెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అందించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 3తేదీ నుంచి 11 వరకు డెన్మార్క్ లోని అర్హస్ లో థామస్ అండ్ ఉబర్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నారు.

PV Sindhu to Skip Uber Cup 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News