Saturday, April 27, 2024

గోవా సిఎంకు కరోనా

- Advertisement -
- Advertisement -

Goa CM Pramod Sawant tests Corona positive

పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ”నాకు కోవిడ్-19 పాజిటివ్‌ తెలింది. కరోనా లక్షణాలు లేవు కానీ… హోం ఐసోలేషన్లో ఉన్నాను. ఇంట్లో నుంచే నా విధులను నిర్వహిస్తున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి”అని గోవా సిఎం ట్వీట్టర్ ద్వారా సూచించారు. కాగా గోవాలో ఏప్రిలో సున్న కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 3,962 యాక్టివ్ కేసులున్నాయి. గోవాలో ఇప్పటివరకు 18,006 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి భారిన పడి 194 మంది చనిపోగా… 13,850 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News