Sunday, May 5, 2024

రాహుల్ డకౌట్… ఇండియా 1/1

- Advertisement -
- Advertisement -

Rahul out in Thrid test match

లీడ్స్: ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు తొలి ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఒక పరుగుతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండా జేమ్స్‌అండర్సన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(1), ఛటేశ్వరా పూజారా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికు భారత జట్టు ఒక టెస్టు మ్యాచ్ గెలిచి 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News