Wednesday, May 8, 2024

రామాయణ్‌లో రావణ పాత్రధారి అరవింద్‌త్రివేది కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Ramayan Actor Arvind Trivedi Passed Away

ముంబయి: ప్రముఖ నటుడు, రామాయణ్ సీరియల్‌లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేదికి మంగళవారం రాత్రి 10, 1030 మధ్యన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. త్రివేది కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. 1986లో టివిలో ప్రసారమైన రామాయణ్ సీరియల్‌లో త్రివేది రావణ పాత్రలో నటించి ప్రసిద్ధి చెందారు. ప్రముఖ దర్శకుడు రామానంద్‌సాగర్ తెరకెక్కించిన ఆ సీరియల్ ఆరోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News