Sunday, April 28, 2024

త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ చిత్రం

- Advertisement -
- Advertisement -

Ravi Teja team up with Director Trinadha Rao

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనుంది. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ ఖిలాడి మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

Ravi Teja team up with Director Trinadha Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News