Friday, April 26, 2024

మల్కాపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Restrictions on Malkapur Urban Cooperative Bank

న్యూఢిల్లీ : ఆర్థికంగా క్షీణించడంతో మహారాష్ట్రలో మల్కాపూర్ అర్బన్ కొఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆంక్షలు విధించింది. ఈ బ్యాంక్ కస్టమర్ల విత్‌డ్రాపై రూ.10 వేల పరిమితి విధించింది. ఇక నుంచి మల్కాపూర్ అర్బన్ కొఆపరేటివ్ బ్యాంక్ ఆర్‌బిఐ అనుమతి లేకుండా ఎలాంటి రుణాలను పునరుద్ధరించకూడదు, అలాగే పెట్టుబడులు కూడా చేయడానికి వీలులేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News