Thursday, October 10, 2024

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ లో గణేషుడి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ తొలి పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడిని సిఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంఎల్ఎ దానం నాగేందర్, తదితరలు దర్శించుకున్నారు. ఖైరతాబాద్ లో ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా స్వామివారు దర్శనం ఇస్తున్నారు. 70 ఏళ్ల సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సపముఖ మహాశక్తి గణపతిని నిర్వహకులు తయారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వినాయక చవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News