Sunday, April 28, 2024

బాలుడు బలే షాకిచ్చాడు…. ఎగిరిపడిన బైక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వ్యక్తి బైక్‌పై కూర్చొని స్టార్ట్ చేశాడు. ఎస్కలేటర్ రైజ్ చేస్తూ పోజిచ్చాడు. ఇంతలో ఒక బాలుడు వచ్చి గేరును నొక్కడంతో బైక్ ముందుకు దూసుకెళ్లి ఎగిరిపడింది. వాహనదారుడు బాలుడిని బండబూతులు తిట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News