Saturday, April 27, 2024

కరుడు గట్టిన రౌడీషీటర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Rowdy Sheeter David Raj Arrested in Hyderabad
16ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డేవిడ్ రాజు

హైదరాబాద్: పోలీసుల కళ్లుగప్పి గత 16ఏళ్లు నుంచి తిరుగుతున్న రౌడీషీటర్‌ను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గతంలో ఎర్రగడ్డలో ఒకే రోజు జరిగిన ఏడు హత్య కేసులో డేవిడ్ రాజు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో డేవిడ్ రాజుపై 1991నుంచి కేసులు ఉన్నాయి. నిందితుడి కోసం గాలింపు చేస్తున్న పోలీసులు డేవిడ్ రాజును కృష్ణ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rowdy Sheeter David Raj Arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News