Home తాజా వార్తలు సమంత-శర్వానంద్ ‘జాను’ ట్రైలర్ విడుదల..

సమంత-శర్వానంద్ ‘జాను’ ట్రైలర్ విడుదల..

Samantha and Sharwa

 

యంగ్ హీరో శర్వానంద్, అక్కినేని సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ’96’కు రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ మూవీని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Samantha and Sharwa Jaanu Movie Trailer Released