Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం
ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు బాగా కనిపిస్తుంది
ఈశాన్య ప్రాంతాలకు అంతగా కనిపించదు
కోల్‌కతా : దీపావళి పర్వదినం అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. ఈ గ్రహణం...
ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు: బైడెన్ హామీ
బైడెన్-జెలెన్‌స్కీ ఫోన్‌కాల్‌లో చర్చలు
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. రష్యా క్షిపణులతో...
లెబనాన్‌తో ‘చారిత్రక’ సముద్ర సరిహద్దు ఒప్పందం కుదిరింది: ఇజ్రాయెల్
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ మంగళవారం అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాత దేశం తమ భాగస్వామ్య సముద్ర సరిహద్దుపై పొరుగున ఉన్న లెబనాన్‌తో "చారిత్రక ఒప్పందాన్ని" కుదుర్చుకున్నట్లు చెప్పారు. యైర్...
ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు పురస్కారం
స్టాక్‌హోం : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి (2022) ముగ్గురిని వరించింది. ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకుగాను ప్రముఖ ఆర్థిక వేత్తలు బెన్ షాలోమ్ బెర్నాంకే,...
టెస్లా అధిపతి మస్క్ సూచనకు చైనా ప్రశంసలు
బీజింగ్ : టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఇటీవలే తైవాన్ సమస్యకు కూడా తనదైన శైలిలో పరిష్కారం సూచించారు. ఈ ప్రతిపాదన విని చైనా పొంగిపోగా, తైవాన్ మండిపడింది. మస్క్ ఓ ప్రముఖ...
ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
స్కాట్ లాండ్(స్విట్జర్లాండ్): అమెరికాకు చెందిన బెన్ ఎస్. బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్. దిబ్విగ్ బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన చేసినందుకుగాను 2022 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు....
జీవిత కనిష్టానికి దిగజారిన రూపాయి విలువ
ముంబై: డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 39 పైసలు క్షీణించి జీవిత కనిష్టం రూ.82.69కి చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు, రిస్క్ అవర్షన్ సెంటిమెంట్ ఇందుకు తోడ్పడ్డాయి. అంతేకాక స్థానిక ఈక్విటీ మార్కెట్‌లో...
హక్కులకు అండ
అణచివేత ఎక్కడ ఏ రూపంలో వున్నా దాని ఉక్కు పాదం కింద నలిగిపోతూ కన్నీరు మున్నీరవడం కంటే దానిని ఎదిరించి నిలవడమే మానవాభ్యుదయానికి సంకేతం. మనిషి స్వేచ్ఛను అరికట్టే ఏ చర్యనైనా ఖండించవలసిందే....
ఉయ్‌ఘర్ ముస్లింలపై తొలిసారి గళం విప్పిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు....
స్టాక్ మార్కెట్ కుదేలవుతుంటే…అనిశ్చితిలో మదుపరులు
న్యూయార్క్: స్టాక్ మార్కెట్ మంచి రోజులు కనుమరుగవుతున్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఎస్ అండ్ పి 500కు చెందిన స్టాకులు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ దశలో వేచి ఉండాలా లేక స్టాకులు పెంచుకోవాలా? అని మదుపరులు...
జమ్ము, కశ్మీర్‌లో పర్యటించవద్దు
తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ దాకా పర్యటించే వారుప్రత్యేక అనుమతులు తీసుకోండి
నేరాలు, ఉగ్రవాద ఘటనల దృష్టా భారత్ వెళ్లే వారికి అమెరికా విదేశాంగ సూచనలు
వాషింగ్టన్ : భారత్‌లో నేరాలు, ఉగ్రవాద...
పుతిన్ ‘అణు బెదిరింపులు’ జోక్ కాదు: బైడెన్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా కొద్ది వారాల్లోనే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని భావించినప్పటికీ అది సాధ్యం కాకపోగా, ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
5 నిమిషాల్లోనే ఇవిల ఛార్జింగ్
నాసా చొరవతో కొత్త టెక్నాలజీ
వాషింగ్టన్ : సరికొత్త స్పేస్ టెక్నాలజీతో ఇకపై కేవలం ఐదు నిమిషాలలోనే ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ చేయవచ్చు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిధులతో ఈ సరికొత్త...
ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ పతనం
ముంబై: నేడు ప్రారంభ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి 16 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 82.33కి పడిపోయింది. అంతేకాకుండా, దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి , పెరిగిన ముడి చమురు...
ప్రజా సమస్యలే ‘జెండా.. అజెండా’
మన తెలంగాణ/హైదరాబాద్:భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ...
జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తి
దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి
మహా కవి గురజాడ అప్పారావు
లోకమంతా చీకటి గుప్పెట్లో విలవిలలాడుతున్నప్పుడు అదే ఆకాశంలో ఉషస్సనే శిశూదయమవుతుంది. దేశం నేడున్న...
బుల్ బిగ్ జంప్
భారీగా 1,276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక్క రోజే రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో రికవరీ నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ జంప్ చేశాయి. ఈ వారం...
జపాన్ మీదుగా ఉత్తర కొరియా ప్రయోగం
కిమ్ ప్రభుత్వానికి దక్షిణకొరియా హెచ్చరికలు జారీ
సియోల్: ఉత్తర కొరియా మంగళవారం జపాన్ మీదుగా సుదీర్ఘ క్షిపణి ప్రయోగం నిర్వహించింది. జపాన్‌లో కలకలం రేగింది. గత ఐదేళ్లలో ఉత్తరకొరియా ఈవిధంగా క్షిపణిని ప్రయోగించడం ఇదే...
సిఎన్‌ఎన్‌పై ట్రంప్ 475 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా
వాషింగ్టన్ : డోనాల్డ్ ట్రంప్ సోమవారం సిఎన్‌ఎన్ నెట్‌వర్క్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్ డేల్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా...
వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు 2022 నోబెల్ బహుమతి
స్టాక్‌హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వీడిష్ జన్యుశాస్త్రవేత్త స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2022 వరించింది. మానవ పరిణామక్రమంతోపాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు...