Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
రూపాయి @ 79.98
డాలర్‌తో పోలిస్తే 80 మార్క్ వద్ద భారతీయ కరెన్సీ
ముంబై : క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడులు నిరంతరం ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి పతనమవుతూనే ఉంది. సోమవారం కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో...
23 శాతం మంది బాధితుల్లో లాంగ్ కొవిడ్ ప్రభావం
సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ అధ్యయనం వెల్లడి
లాస్‌ఏంజెల్స్ : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో వ్యాధి లక్షణాలు దీర్ఘకాలం (లాంగ్ కొవిడ్ ) పాటు వెంటాడుతున్న సంగతి తెలిసిందే....
ఇండియానా మాల్‌లో దుండగుడి కాల్పులు.. నలుగురి మృతి
గ్రీన్‌వుడ్(అమెరికా): ఇండియానాపోలిస్‌లోని ఒక మాల్‌లో ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల జరిపిన వ్యక్తిని మరో పౌరుడు తన వద్ద...
16,250 పైన స్థిరపడిన నిఫ్టీ
ముంబై: టెక్నాలజీ, బ్యాంక్, మెటల్ స్టాక్స్‌లో లాభాల కారణంగా భారతీయ ఈక్విటీ సూచీలు సోమవారం వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలను విస్తిరించాయి. గత వారం చివరిలో వాల్ స్ట్రీట్‌లో బౌన్స్‌తో ఆసియా స్టాక్‌లు...
భారతీయ ఐటి సంస్థలకు కరెన్సీ ఎదురుగాలి !
బెంగళూరు: అమెరికా డాలరు విలువ పెరిగితే ఆ కరెన్సీలో భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు మంచి లాభాలు వస్తాయన్నది ఓ అభిప్రాయం. అయితే ఈ విషయంలో మరోసారి ఆలోచించండం మంచిది. ఆర్థిక మాంద్యం...
వ్యాక్సిన్ పంపిణీలో భారత్ రికార్డ్… 200 కోట్ల డోసుల పంపిణీ
దేశ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 18 నెలల్లోనే 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీలో భారత్ మైలు రాయిని దాటి రికార్డు సృష్టించింది. 2021...
‘ఏ దేశమేగినా’ ఈ నేల రుచి మరవొద్దు
ఎన్‌ఆర్‌ఐలకు
ఇంటి రుచులు,
మహిళల సాధికారతే
లక్షంగా పనిచేస్తున్న
అథెంటిక్ సంస్థ
210 దేశాలకు
తెలుగు సంప్రదాయ
వంటకాలు
30మంది
మహిళలకు ఉపాధి
మన తెలంగాణ/హైదరాబాద్: ఏ దేశమేగినా.. ఎందుకాలిడి నా.. చేతి వంట రుచిని, మాతృభూమి...
ఫైనల్‌కు దూసుకెళ్లిన మురళీ, అవినాష్
ఫైనల్‌కు దూసుకెళ్లిన మురళీ, అవినాష్
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసిన భారత అథ్లెట్లు
యుజీన్ (అమెరికా): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు మురళీ శ్రీకంకర్, అవినాష్ సాబ్లే ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించారు....
ఆర్థిక సుడిగుండంలో మరో డజను దేశాలు
రుణాల చెల్లింపుసంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న అర్జెంటీనా, ఈజిప్టు, పాక్ తదితర దేశాలు
ఆదుకోవాలంటూ ఐఎంఎఫ్‌కు మొర
న్యూఢిల్లీ: కరెన్సీల పతనం, అడుగంటిన విదేశీ ద్రవ్య నిల్వలు, రుణ చెల్లింపుల భారంతో కూరుకు పోయిన శ్రీలంకలో సంక్షోభం...
తెలంగాణలో మైనారిటిల సంక్షేమం భేషుగ్గా ఉంది
మైనారిటిల కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రశంసనీయం
ఇక్కడి గురుకులాలు దేశానికే ఆదర్శం..మేడు అదేబాటలో నడుస్తాం
బీహార్ మంత్రి జమా ఖాన్
మన తెలంగాణ / హైదరాబాద్ : మైనారిటిలలో నెలకొన్న నిరక్షరాస్యత, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ...
పదును గాయాలతోనే ఇవానా ట్రంప్ మృతి
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ శరీరంపై తీవ్రస్థాయి పదునైన గాయాలతోనే చనిపోయినట్లు న్యూయార్క్ ప్రధాన వైద్య అధికారి ఒకరు శనివారం తెలిపారు. అయితే...
చాటింగ్‌తో.. చీటింగ్
హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలే టార్గెట్
60 మంది నుంచి రూ.4 కోట్ల వసూలు
నిందితుడి అరెస్ట్...రిమాండ్
హైదరాబాద్: ఇస్ట్రాగ్రామ్ వేదికగా 60 మంది అమ్మాయిలకు వల వేసి రూ.4కోట్లు వసూలు చేసిన చీటర్ వంశీకృష్ణను హైదారబాద్...
ట్రంప్ మొదటి భార్య కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ మీడియా...
రూపాయి @ 80!
డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనమవుతున్న భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగు రోజులుగా పతనమవుతూ ఉన్న రూపాయి 9 పైసలు...
విరాట్ కోహ్లికి షాక్..
ముంబై: ఊహించినట్టే జరిగింది. పేలమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై వేటుపడింది. వెస్టిండీస్‌తో జరిగే టి20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కోహ్లికి చోటు కల్పించలేదు. విశ్రాంతి...
చిన్నారుల్లో మిస్టరీ కాలేయ వ్యాధి.. 35 దేశాల్లో 1000 కేసులు
మూలాలను పరిశోధిస్తున్న ప్రపంచ ఆరోగ్యసంస్థ
వాషింగ్టన్ : కొన్ని నెలలుగా చిన్నారుల్లో కనిపిస్తోన్న మిస్టరీ కాలేయ వ్యాధి (హెపటిటిస్) తాజాగా 35 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే వెయ్యిమంది చిన్నారుల్లో ఇది బయటపడగా, 22...
యుఎస్ డెస్ట్రాయర్ ను తరిమికొట్టిన చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద పారాసెల్ దీవుల సమీపంలో జూలై 13న ఒక అమెరికా డిస్ట్రాయర్ ప్రయాణించడంపై బీజింగ్ నుండి తీవ్రంగా స్పందించింది. చట్టవిరుద్ధంగా తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత...
మారకపు కరెన్సీగా రూపాయి!
డాలరు దాడిని తట్టుకోడానికి అంతర్జాతీయ లావాదేవీల్లో మారకపు కరెన్సీగా రూపాయిని వినియోగించే పద్ధతిని భారత రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టింది. ఈ కొత్త దారిలో వోస్త్రో ఖాతా ప్రధానమయిన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు మనం...
1 యూరో = 1 డాలర్
20 ఏళ్లలో తొలిసారి యూరో దారుణమైన పతనం
తీవ్ర సంక్షోభంలో యురోపియన్ ఆర్థిక వ్యవస్థ
ఉక్రెయిన్ష్య్రా యుద్ధమే ప్రధాన కారణం
వాషింగ్టన్/ న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండగా, మరోవైపు...
80కి చేరువలో రూపాయి
డాలర్‌తో పోలిస్తే చారిత్రాత్మక పతనం
79.60 వద్ద భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకీ క్షీణిస్తూనే ఉంది. మంగళవారం కూడా కరెన్సీ మార్కెట్‌లో రూపాయి చారిత్రాత్మక...