Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
పుట్టిన గడ్డకు ఏదైనా చేయండి: కెటిఆర్
అమెరికా: అన్ని రంగాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్తానంలో ప్రవాస తెలంగాణ పౌరులు కలిసి నడవాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల...
మరో మానవ విషాదం!
ఎవరిది ధర్మపక్షం, మరెవరిది కాదు అనే దానిని అటుంచితే యుద్ధం సృష్టించే మానవ విషాదం అంతా ఇంతా అని చెప్పనలవికానిది. యుద్ధమంటే శత్రు సేనల ముఖాముఖీ పోరాటమే కావాలి గాని, అవతలి...
ఇరాన్‌తో ఒకలా, రష్యాతో మరోలా!
ఉక్రెయిన్ వివాదం లో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు, బుజ్జగింపులకు తెర...
ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం
రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
రాష్ట్రానికి మరి మూడు దిగ్గజ కంపెనీలు
ఆర్ అండ్ డి, డిజిటెక్ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఫిస్కర్, కాల్‌వే
రూ.3,904కోట్లతో తన రెండవ అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్న క్వాల్కమ్
అమెరికా పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన...
రూ.150కోట్లకు పైగా పెట్టుబడులు
కెటిఆర్ అమెరికా యాత్ర తొలిరోజునే గ్రాండ్ సక్సెస్
లైఫ్ సైన్సెస్‌లో కెమ్‌వేద విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తు న్న మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతం...
నాదల్‌కు ఫ్రిట్జ్ ఝలక్
ఇండియన్‌వేల్స్: అగ్రశ్రేణి ఆటగాడు రఫెల్ నాదల్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. ఇండియన్‌వేల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ ఓటమి పాలయ్యాడు. అమెరికా ఆటగాడు టెలర్ ఫ్రిట్జ్ తుది సమరంలో నాదల్‌ను...
ప్రపంచంలో అణుయుద్ధ భయాలు
వార్‌హెడ్స్ తరలించిన బ్రిటన్
పోలెండ్‌పై రష్యా తీవ్రస్థాయి దాడులు
పుతిన్ కుటుంబం అజ్ఞాతంలోకి
బంకర్లకు పెరిగిన డిమాండ్
కీవ్/లండన్ : రష్యా ఉక్రెయిన్ భీకర యుద్ధం దారితప్పి అత్యంత ప్రమాదకరమైన ప్రపంచస్థాయి అణుయుద్ధానికి చేరుకుంటుందనే...
18 ఏళ్లు పైబడ్డ వారికీ బూస్టర్ డోస్‌లు?
వేరియంట్ల దశలో కేంద్రం యోచన
న్యూఢిల్లీ : దేశంలోని యువతకు కరోనా బూస్టర్ డోస్‌లు త్వరలోనే అందనున్నాయి. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ ఈ మూడో లేదా బూస్టర్ టీకా పడేలా ఏర్పాట్లు చేయాల్సిన...
భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని విమర్శించే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని మాత్రం మెచ్చుకున్నారు. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి క్రూడాయిల్‌ను ఇండియా...
మన ఊరు- మన బడికి మద్దతివ్వండి
లాస్‌ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
పలికిన ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
మంత్రి కెటిఆర్‌కు పుష్పగుచ్ఛాలతో
ఆత్మీయ, ఆహ్లాద స్వాగతం
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను వివరించిన
మంత్రి ప్రభుత్వ పాఠశాలలను...
ఫైనల్లో నాదల్
ఇండియన్‌వేల్ మాస్టర్ టెన్నిస్
ఇండియన్‌వేల్స్: ఇండియన్‌వేల్స్ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాఫెల్ నాదల్ ఫైనల్లో అడుగు పెట్టాడు. పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియాపై...
ఇండియా విదేశీ పాలసీ భేష్
పాక్ ప్రధాని ఇమ్రాన్ కితాబు
ఇస్లామాబాద్ : భారతదేశపు విదేశాంగ విధానం స్వతంత్య్రంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం కొనియాడారు. విదేశీ విధానాల విషయాలకు వస్తే తాను ఇండియాను అభినందించి తీరాల్సిందేనని...
ఇక బిరబిరా ఆయిల్
న్యూఢిల్లీ: రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు ఒప్పందాన్ని భారతదేశం సమీకరించుకునేందుకు రంగం సిద్ధం అయింది. రష్యా నుంచి 30 లక్షల బ్యారెల్స్ క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునే కాంట్రాక్టుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్...
రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తున్న ఉక్రెయిన్
కీవ్: బ్రిటన్ అందించిన ‘నెక్ట్ జనరేషన్ లైట్‌యాంటీ ట్యాంక్ వీపన్స్’(ఎన్‌ఎల్‌ఎడబ్లు) క్షిపణులతో ఉక్రెయిన్ దళాలు రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసంచేస్తున్నాయి. ఈ క్షిపణులు అమెరికా తయారు చేసిన జావెలిన్ క్షిపణుల కంటే తక్కువ...
రష్యా నుంచి చమురు దిగుమతి ఒప్పందం కుదుర్చుకున్న ఐఒసి
ముంబయి: రష్యా ఆయిల్ కంపెనీ నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి) ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం అని అభిజ్ఞవర్గాలు...
ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం
లీవ్ విమానాశ్రయం
పరిసరాల్లో క్షిపణుల వర్షం
దాడుల్లో ఉక్రెయిన్
సినీ నటి మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పాశవిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ సైనిక దళాలతో పాటు సామాన్య ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు....
భారత్ ఇంధనానికి ఇరాన్ భరోసా
ప్రపంచ ఆంక్షలకు అతీతంగా సాయం
టెహ్రాన్ : చమురు ఇంధన భద్రత అవసరాల విషయంలో భారతదేశానికి తగు విధంగా సాయం అందిస్తామని, అవసరాలు తీరుస్తామని ఇరాన్ ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో...
రష్యా చమురు వర్సెస్ దౌత్యనీతి
భారత్ ముందు ప్రపంచ సవాలు
అమెరికాను కాదనలేదు
అవకాశం వదలుకోలేదు
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం అంతర్జాతీయంగా దౌత్యస్థాయిలో పాటించాల్సిన వ్యూహం అత్యంత కీలకం అయింది. రష్యా ఇటీవలి కాలంలో...
ఫిన్లాండ్ హ్యాపి దేశం
వరుసగా ఐదోసారి
హెలెంస్కీ : సంతోషాన్ని మించింది లేదు. వరుసగా ఐదోసారి కూడా ప్రపంచపు అత్యంత సంతోషపు దేశంగా పిన్లాండ్ తన ఖ్యాతిని మరో సారి నిలబెట్టుకుంది. ప్రపంచవ్యాప్త ఉద్రిక్త పరిణామాలు, వైరస్...