Home Search
ఎన్ టిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మతోన్మాదంపై ఉక్కుపాదం
విద్వేషాలు రెచ్చగొట్టేవారి అంతు చూస్తాం: మంత్రి కెటిఆర్
బహదూర్‌పుర
ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్‌లో మత రాజకీయాలకు చోటులేదు
వారసత్వ కట్టడాలను రక్షించుకుంటాం
మొజాంజాహి మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే
పాతబస్తీని కొత్త సిటీ తరహాలో...
బిజెపోళ్లు వస్తే కాళేశ్వరం నీళ్లకు బదులు రక్తం పారుతోంది: బాల్కసుమన్
మంచిర్యాల: చాలా సంతోషకరమైన రోజు అని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు సిఎం కెసిఆర్ కు రైతాంగం తరపున కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్...
త్వరలో కొత్త పింఛన్లు
అదనంగా మరి 10లక్షల మందికి..
సంక్షేమం పంచేవారు
కావాలో.. పన్నులు
పెంచేవారు కావాలో ప్రజలే
తేల్చుకోవాలి వంద
అబద్ధాలాడైనా
అధికారంలోకి రావాలని
బిజెపి చూస్తోంది
దానికి ప్రజలు గుణపాఠం
చెప్పాలి సంగారెడ్డి సభలో
మంత్రి హరీశ్‌రావు
మన...
రైతు బంధువు!
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు....
ప్రజా వంచన యాత్ర
బండి సంజయ్‌ది ముమ్మాటికీ
ప్రజలను మోసంచేసే నిర్వాకం
తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ
బిజెపి కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్
బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు
చేసి కృష్ణ జలాల్లో పాలమూరు
వాటాను...
కొనుగోళ్లు షురూ
అంబేద్కర్ జయంతి
కలిసి
గురువారం నాడే
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభం నిజామాబాద్
జిల్లా వేల్పూరులో మంత్రి
ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రారంభమైన ధాన్య
సేకరణ ఖమ్మం జిల్లా
మంచుకొండలో
ప్రారంభించిన మంత్రి
పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి ధాన్యం సంక్షోభంలో...
అంబేద్కర్ స్ఫూర్తితోనే దళిత బంధు: మంత్రి పువ్వాడ
ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేథావి అంబేద్కర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఅర్ దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అంబేడ్కర్ జయంతి దళిత,...
బండి సంజయ్ ను రైతులే నిలదీస్తారు: గువ్వల
హైదరాబాద్: నిన్న ఢిల్లీ లో రైతుల కోసం విజయవంతంగా ధర్నా నిర్వహిస్తే బిజెపి నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ధర్నా ద్వారా కేంద్రం మమ్మల్ని ఏం పీకుతుందో...
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
25మందితో ఎపి కొత్త కేబినెట్
ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియామకం
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ఎఐసిసి ప్రకటన...
అమెరికాలోని ఐటి సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో
టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల భేటీ
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి రంగం విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో నిజామాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధికి చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి, పురపాలక...
రాజకీయ గవర్నర్ బెదిరింపులు
119 అసెంబ్లీ స్థానాలకు గాను 100పై చిలుకు స్థానాల బలమున్న ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారో చెప్పాలి
ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవకుండాప్రధానిని, హోం,
ఆర్థికశాఖల మంత్రులను కలిసి ఫిర్యాదు చేయడంలో గవర్నర్ ఉద్దేశ్యమేమిటి?...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
జలగల్లా పెట్రో ధరలు
సబ్‌కా సాథ్ వికాస్ కాదు.. సబ్‌కా సత్తేనాశ్
కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్
బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా
ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో
నిజానికి అంతా సర్వనాశనమే ధరల
అదుపులో...
కంటికి రెప్పలా
ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
రాష్ట్ర...
పాత విషయాలన్నీ మరిచిపోయా
రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన భార్య, కుమార్తెను పరిచయం చేసేందుకు రాహుల్ గాంధీని కలిసినట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో భేటీ...
ఎదిగిన కొద్దీ ఒదిగిన అజీం ప్రేమ్‌జీ జీవితమే మంచి పాఠం
మహేశ్వరం వద్ద దాదాపు 300 కోట్లతో విప్రో పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్రేమ్‌జీ పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శప్రాయుడు
విప్రోలో కాలుష్యం విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు
టిఎస్‌ఐపాస్ ద్వారా15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నాం
ఐపాస్ ద్వారా ఇప్పటి...
దళిత ‘వెలుగు’
దళితబంధు ఒక పథకం కాదు...అదో ఉద్యమం
దళితుల జీవితాల్లో నిజమైన వెలుగు నింపాలనే ఈ పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు:
గజ్వేల్‌లో దళితబంధును ప్రారంభిస్తూ మంత్రి హరీష్‌రావు
మన తెలంగాణ/గజ్వేల్ : దళితుల జీవితాల్లో...
మత్తులో జోగుతున్నది వారి పిల్లలే
పబ్ నిర్వాహకుడు బిజెపి నాయకురాలి కుమారుడు అభిషేక్ కాగా, నిందితుల జాబితాలో రేవంత్ మేనల్లుడు ప్రణయ్‌రెడ్డి
నీతులు చెప్పడం కాదు.. మీ పిల్లలను, బంధువులను దారిలో
పెట్టుకోవాలి డ్రగ్స్ కేసులో ఎవరున్నా...