Home Search
ఏనుగు - search results
If you're not happy with the results, please do another search
మన్యంలో ఏనుగుల విధ్వంసం….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగులు సంచరించాయి. బాసంగివలసలో అరటి, జొన్న పంటలు ధ్వంసం చేశాయి. బాసంగివలసలో ట్రాక్టర్‌ను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనతో పరుగులు...
కుప్పంలో ఏనుగుల దాడి: ఇద్దరు మృతి
అమరావతి: ఏనుగులు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. మల్లనూరు గ్రామానికి చెందిన ఉషా అనే మహిళ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా...
ఏనుగు దాడి.. తృటిలో తప్పించుకున్న పర్యాటకులు: (వీడియో వైరల్)
హైదరాబాద్: టూరిస్ట్ వాహనాన్ని అడవి ఏనుగు వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లలో మిశ్రమ స్పందనలను రేకెత్తిస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)కి చెందిన అధికారి సుశాంత్...
ఏనుగు దంతం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: ఏనుగు దంతం విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...బండ్లగూడకు చెందిన ఎండి...
విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతమైన ధర్మపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న...
ఏనుగుల బీభత్సం ..ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని మన్యం జిల్లా భామిని మండలం తాలాడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ముగ్గరు వ్యక్తుల పై గజరాజులు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక రైతుకు తీవ్ర గాయాలు అయ్యి మృతి...
ఏనుగు మరణంపై ఉద్యోగుల మధ్య రచ్చ
జంషెడ్‌పూర్: కరెంట్ షాక్ కొట్టి ఒక మగ ఏనుగు మరణించడంతో ఈ మరణానికి మీరెంటే మీరు కారణమంటూ అటవీ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పరస్పరం నిందించుకోవడమే కాక విద్యుత్ ఇంజనీర్లపై...
పానీపూరీ తింటున్న ఏనుగు (వీడియో వైరల్)
అస్సాం: ఏనుగు పానీపూరీ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. ఈ ఘటన అస్సాంలోని గౌహతిలో చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో, మహౌట్‌తో వస్తున్న...
వృద్ధురాలిని తొక్కి చంపినా చల్లారని ఏనుగు కోపం
భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా బరిపడాలోని రాయ్‌పల్ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న 70 ఏళ్ల మయ ముర్కూ గురువారం నీటికోసం పంపు మోటార్ దగ్గరకు రాగా, ఓ ఏనుగు వచ్చి దాడి చేసింది. ఈ...
ఏనుగు దాడిలో తండ్రీ కూతురు మృతి
రాయ్‌పూర్: నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి ఏనుగు ప్రవేశంచి తండ్రీకూతురును తొక్కి చంపిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గులాబ్ సింగ్ గోండ్ (25) అనే...
అస్సాంలో ఏనుగుల పందెం!
దిస్‌పూర్: అస్సాంకు చెందిన శివసాగర్‌లోని స్థానికులు శుక్రవారం ఉదయం ‘రొంగలిబిహూ’ పండుగ సందర్భంగా ఏనుగుల పందెం నిర్వహించారు.
https://twitter.com/i/status/1514931670184464386
ఏనుగుల దాడికి ముగ్గురు బలి
ధంతరి (చత్తీస్‌గఢ్) : చత్తీస్‌గఢ్ ధంతరి జిల్లా లో శనివారం వేర్వేరు సంఘటనల్లో ఏనుగుల దాడికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రాయిపూర్‌కు 150 కిమీ దూరంలో ఉదంతిసీతానది...
పౌష్టికాహార కేంద్రంలో గున్న ఏనుగు ఎముకల గూడు…
చెన్నై: పౌష్టికాహార కేంద్రంలో గున్న ఏనుగు ఎముకల గూడు కనిపించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లా వాల్పారై పట్టణంలో జరిగింది. పంచాయతీ ఎన్నికలు ఉండడంతో జనవరి 19న పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు...
గూడ్స్ రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి
రిషికేష్ : రాజాజీ పులుల సంరక్షణ కేంద్రంలో మోటిచూర్ రేంజిలో శనివారం నాడు గూడ్సు రైలు ఢీకొని నాలుగేళ్ల వయసున్న ఏనుగు పిల్ల మృతి చెందింది. ఈ సంఘటన మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో...
హెల్మెట్ ని గుటుక్కున మింగేసిన ఏనుగు…. వీడియో వైరల్
భువనేశ్వర్: బయట ఎక్కడ కనిపించిన పుచ్చకాయ, కర్భూజ లాంటి పండ్లను ఏనుగు గుటుక్కున మింగేస్తోంది. ఏదైనా పండు నోట్లో పెడితే చాలు సెకన్ల వ్యవధిలో నమిలేస్తోంది. తాజాగా రోడ్డుపై వెళ్తున్న ఏనుగుకు ద్విచక్రవాహనంపై...
చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగుల బీభత్సం
అమరావతి: చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం నుంచి నలుగురిపై 2 ఏనుగులు దాడిచేశాయి. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు జీడి నెల్లూరు...
ఒకేసారి 18 ఏనుగులు మృతి
భువనేశ్వరి: అస్సాంలోని నగావ్ జిల్లాలో 18 ఏనుగులు మృతి చెందాయి. ఒకే సారి 18 ఏనుగులు చనిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. బాముని పర్వతాలలో ఏనుగుల మృతి చెందిన స్థలాన్ని...
రెండు రకాల దంతాల ‘ఏనుగు’ కాంగ్రెస్ : నడ్డా ఎద్దేవా
టింగ్‌ఖాంగ్ (అసోం): రెండు సెట్ల దంతాలున్న ఏనుగు వంటిది కాంగ్రెస్ అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ఎద్దేవా చేశారు. ఏనుగుకు ఒక సెట్ దంతాలు చూపించడానికి, మరో సెట్...
14 రోజుల్లో 6 ఏనుగుల మృతి
అప్రమత్తమైన ఒడిషా ప్రభుత్వం
భువనేశ్వర్: ఒడిషాలోని కార్లాప్యాట్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 14 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి కొలను సమీపంలో మరో ఆడ ఏనుగు మరణించడంతో...
ఏనుగులపై ఊరేగుతూ సామూహిక పెళ్లిళ్లు..
బ్యాంకాక్ : ఏనుగులపై ఊరేగుతూ సామూహిక వివాహం చేసుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఆదివారం బ్యాంకాక్ దక్షిణ ప్రావిన్స్‌లోని బొటానికల్ గార్డెన్స్‌లో సామూహిక వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. థాయిలాండ్‌కు చెందిన...