Tuesday, May 7, 2024

హెల్మెట్ ని గుటుక్కున మింగేసిన ఏనుగు…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 Elephant eating Motorcycle helmet in Assam

భువనేశ్వర్: బయట ఎక్కడ కనిపించిన పుచ్చకాయ, కర్భూజ లాంటి పండ్లను ఏనుగు గుటుక్కున మింగేస్తోంది. ఏదైనా పండు నోట్లో పెడితే చాలు సెకన్ల వ్యవధిలో నమిలేస్తోంది. తాజాగా రోడ్డుపై వెళ్తున్న ఏనుగుకు ద్విచక్రవాహనంపై హెల్మెట్ కనిపించింది. అది గుండ్రంగా ఉండడంతో  హెల్మెట్ ను తొండంతో తీసుకొని కడుపులో వేసుకుంది.  అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆకలితో అలమటించి ఏనుగు హెల్మెట్ ను తిని ఉంటుందని  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News