Thursday, May 2, 2024

కమల పాత్రతో ప్రేమలో పడ్డా: శ్రియ

- Advertisement -
- Advertisement -

శ్రియా, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించిన చిత్రం గమనం. ఈ సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయమ్య్యారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యా నర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమా తాజాగా విడుదలై పాజిటివ్ టా క్ సొంతం చేసుకుంది. ఈ సంద్భ్రంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో.. శ్రియా మాట్లాడుతూ.. ‘కమల పాత్రతో ప్రేమలో పడ్డాను.

ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం కెమెరామెన్ బాబా, ఇంత మంచి పాత్రను రాసినందుకు దర్శకురాలు సుజనకు థ్యాంక్స్. సాయి మాధర్ రాసిన డై లాగ్స్ అద్భుతంగా వచ్చాయి’ అని అన్నారు. దర్శకురాలు సుజన మా ట్లాడుతూ.. ’ఇంత మంచి సంగీతాన్ని, ఆర్‌ఆర్‌ను ఇచ్చినందుకు ఇళయరా జా గారికి థ్యాంక్స్. కమల పాత్రకు శ్రియ జీవం పోశారు. అలీ ఝారా, మ నో భాను అద్బుతంగా నటించారు’ అని చెప్పారు. ఈ కా ర్యక్రమంలో క్రిష్, శివ కందుకూరి, హీరోయిన్ ప్రియాంకా జవల్కర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News