Tuesday, May 7, 2024

కొన్ని పుస్తకాలు స్ఫూర్తినిస్తాయి : సుశీల్‌కుమార్ షిండే

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : సామాన్య కుటుంబంలో పు ట్టి.. జీవితంలో అనేక అటుపోట్లను అధిగమించి ఉన్నత ల క్షం దిశగా అసాధరణమైన రీతిలో సాగించిన జీవిత యా త్ర (ఆత్మకథ) పుస్తకావిష్కరణ కార్యక్రమం కనూల పండువగా జరిగింది. గురువారం రాత్రి రవీంధ్రభారతి వేదికపై ఎమ్మెస్కే సంస్థ ప క్షాన “తరంగాలకు ఎదురీదిన ఓ విజేత జీవితాష్కరణ అదోక్కటేముగింపు” పు స్తకాన్ని కేంద్ర మా జీ హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్ షిం డే విడుదల చేశారు.

కార్యక్రమంలో కేం ద్ర మాజీ మంత్రి వీ రప్ప మొయిలీ, సు ప్రీంకోర్టుమాజీ న్యా య మూర్తి, జస్టిస్ గోపాలగౌడ, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ ఎం పీ కేవీపీ రామచంద్రరావు, పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీగౌడ్, సీఎల్పీ నాయకులు మల్లుభట్టువిక్రమార్క, దివంగత కేంద్ర మాజీమంత్రి, మాజీ గవర్నర్ పి.శివశంకర్ సతీమణి లక్ష్మీభాయి, కుమారుడు పి.వినయ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా మున్నురు కాపు సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ మహేందర్‌కుమార్ తదితరులతోపాటు వివిధ రంగాల్లో ప్ర ముఖులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ బహురంగాల్లో తన అసమాన ప్రతిభా సాధించి ఉన్నత శి ఖరాలను చేరుకున్నారని, ఆయన జీవితం అందరికి స్ఫూ ర్తిదాయకమని వక్తలు ఘనంగా శ్లాఘించారు. జడ్డిగా, చట్టసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్‌గా ఇ లా పలు రంగాల్లో అసాధరణ రీతుల్లో దేశానికి సేవలందించిన గొప్ప మానవతవాది అని ప్రస్తుతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News