Monday, May 6, 2024

వాగ్దానం నెరవేరింది

- Advertisement -
- Advertisement -

Song with Shanmukhapriya in the movie Liger

 

తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒకరు. ఇటీవల విజయ్ దేవరకొండ ఆమెకు తన చిత్రంలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ చిత్రంలో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడించడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు విజయ్. అంతేకాకుండా షణ్ముఖ ప్రియ, ఆమె తల్లిని కలిశాడు ఈ కథానాయకుడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News