Monday, May 6, 2024

విషమంగా ఎస్పి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం..

- Advertisement -
- Advertisement -

SP Balasubrahmanyam health condition critical

ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఎంజిఎం ఆస్పత్రి వెల్లడించింది. తాజాగా ఎస్పి బాలు ఆరోగ్యంపై ఎంజిఎం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని, ప్రస్తుతం ఐసియులో ఎక్మో సపోర్ట్ తో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.  ఇటీవల కరోనాతో ఎస్పి బాలు చికిత్స కోసం చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

SP Balasubrahmanyam health condition critical

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News