Friday, April 26, 2024

నేను తీసిన మొదటి ఫొటో

- Advertisement -
- Advertisement -

Chiranjeevi shares his first Photo took

హైదరాబాద్: ‘వరల్డ్ ఫొటోగ్రఫీ డే’ను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఓ స్పెషల్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ… ‘నేను తీసిన మొదటి ఫొటో ఇది’ అని పేర్కొన్నారు. 1970 దశకంలో అగ్ఫ 3 కెమెరాతో తీసిన ఈ ఫొటోలో చిన్నప్పటి పవన్‌కళ్యాణ్‌ను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

Chiranjeevi shares his first Photo took

Chiranjeevi shares his first Photo took

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News