Saturday, December 14, 2024

స్వల్ప లాభాల్లో ముగిసిన ముహూరత్ ట్రేడింగ్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(నవంబర్1న) జరిగిన ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో(గ్రీన్ లో)ముగిసింది. సెన్సెక్స్ 335.6 పాయింట్లు పెరిగి 79724.12వద్ద, నిఫ్టీ 94.21 పాయింట్లు పెరిగి 24299.55 వద్ద ముగిసింది. నిఫ్టీలో మొత్తం 50 షేర్లలో 42 లాభాల్లో, 8 నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా లాభపడిన వాటిలో ఎం అండ్ ఎం, ఓఎన్ జిసి, అదానీ పోర్ట్స్, బెల్, టాటామోటార్స్ లాభపడగా, ప్రధానంగా నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్, హెచ్ సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, అదానీఎంటర్ప్రైజెస్ ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News